ETV Bharat / bharat

'సూరత్​ అగ్నిప్రమాదం' కేసులో మరో ఇద్దరు అరెస్టు

గుజరాత్​ సూరత్​లో జరిగిన​ అగ్నిప్రమాదంలో 22 మంది విద్యార్థులు మరణించిన కేసులో భవన యజమానులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

'సూరత్​ అగ్నిప్రమాదం' కేసులో మరో ఇద్దరు అరెస్టు
author img

By

Published : May 27, 2019, 12:00 AM IST

'సూరత్​ అగ్నిప్రమాదం' కేసులో మరో ఇద్దరు అరెస్టు

గుజరాత్​ సూరత్​లో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదానికి కారణమని భావిస్తోన్న మరో ఇద్దరు నిందితులను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషాద ఘటనలో 22 మంది విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు భార్గవ బుతానీని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా పరారీలో ఉన్న భవన నిర్మాతలు హర్షుల్ వఖారియా, జిగ్నేశ్​ పగ్దల్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: గుజరాత్​ సర్కారుకు ఎన్​హెచ్​ఆర్​సీ​ నోటీసు

Surat (Gujarat), May 26 (ANI): After visiting fire tragedy spot in Surat, Congress leader Hardik Patel said, "I will sit on a hunger strike, if no actions will be taken against the mayor and fire brigade officials".He further added, "This incident is the biggest evidence of Surat's smart city, as the fire brigade was unable to reach till 4th floor. It clearly shows that children lost their lives due to the carelessness of the government because the fire brigade didn't even have enough water in their tanks."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.