Gold Rate Today October 23th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.80,490 ఉండగా, బుధవారం నాటికి రూ.430 పెరిగి రూ.80,920కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.1,00,202 ఉండగా, బుధవారం నాటికి రూ.1,632 పెరిగి రూ.1,01,834కు చేరింది.
- Gold Price In Hyderabad October 23th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.80,920గా ఉంది. కిలో వెండి ధర రూ.1,01,834గా ఉంది.
- Gold Price In Vijayawada October 23th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.80,920గా ఉంది. కిలో వెండి ధర రూ.1,01,834గా ఉంది.
- Gold Price In Visakhapatnam October 23th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.80,920గా ఉంది. కిలో వెండి ధర రూ.1,01,834గా ఉంది.
- Gold Price In Proddatur October 23th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.80,920గా ఉంది. కిలో వెండి ధర రూ.1,01,834గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price October 23th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. మంగళవారం ఔన్స్ గోల్డ్ ధర 2732 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 14 డాలర్లు పెరిగి 2746 డాలర్లకు చేరింది ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 34.67 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News October 23th 2024 : క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.56,29,116 |
ఇథీరియం | రూ.2,19,227 |
టెథర్ | రూ.84.1 |
బైనాన్స్ కాయిన్ | రూ.49,605 |
సొలోనా | రూ.13,889 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today September 23 2024 : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య సూచీలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 82 పాయింట్లు లాభపడి 81,295 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 24,488 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : బజాజ్‌ఫైనాన్స్, బజాజ్‌ఫిన్‌సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, నెస్లే ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, ఎల్అండ్టీ, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్
రూపాయి విలువ
Rupee Open October 23th 2024 : ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.07గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices October 23th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.