ETV Bharat / bharat

అయోధ్య మధ్యవర్తిత్వం నివేదికపై నేడు సుప్రీం విచారణ - మధ్యవర్తిత్వ కమిటీ నివేదిక

అయోధ్య అంశంపై ఏర్పాటైన మధ్యవర్తిత్వ కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు సీల్డ్​కవర్​లో సమర్పించింది. ఈ నివేదికపై  నేడు అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. అయోధ్య కేసుపై రోజు వారీ విచారణ జరపాలా.. వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది.

అయోధ్య మధ్యవర్తిత్వం నివేదికపై నేడు సుప్రీం విచారణ
author img

By

Published : Aug 2, 2019, 6:00 AM IST

Updated : Aug 2, 2019, 7:43 AM IST

అయోధ్య భూవివాదం కేసులో మధ్యవర్తిత్వ కమిటీ సమర్పించిన నివేదికపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయ్​ నేతృత్వంలోని ధర్మాసనం నివేదికను పరిశీలించనుంది. అనంతరం ఈ అంశంపై రోజు వారీ విచారణ జరపాలా... లేక మధ్యవర్తిత్వాన్నే కొనసాగించాలా అన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీసుకునే అవకాశముంది.

గురువారం సుప్రీంకోర్టుకు మధ్యవర్తిత్వ కమిటీ నివేదిక సమర్పించింది. పరిశీలన అంశాలను సీల్డ్​ కవర్​లో అత్యున్నత న్యాయస్థానానికి అందజేశారు కమిటీ సభ్యులు. జులై 18న సుప్రీం ఆదేశాల మేరకు నివేదికను సిద్ధం చేసింది కమిటీ.

ఇదీ కేసు..

అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్​, నిర్మోహి అఖాడా, రామ్​ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్​ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.

ప్యానెల్​ ఏర్పాటు...

ఈ వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు మార్చి 8న కీలక నిర్ణయం తీసుకుంది. వివాద శాశ్వత పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మార్గమని తీర్మానించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ ఖలీఫుల్లా ఛైర్మన్​గా మధ్యవర్తిత్వ ప్యానెల్ ఏర్పాటు చేసింది. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్​ న్యాయవాది శ్రీరామ్​ పంచూను సభ్యులుగా నియమిస్తూ జస్టిస్​ రంజన్ ​గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.​

ఆగస్టు వరకు పొడగింపు...

నివేదిక సమర్పించేందుకు ప్యానెల్​కు 8 వారాల గడువు ఇచ్చింది. జస్టిస్​ ఖలీఫుల్లా నేతృత్వంలోని ప్యానెల్​... ఉత్తర్​ప్రదేశ్​ ఫైజాబాద్​ వేదికగా భాగస్వామ్య పక్షాలతో సమాలోచనలు జరిపింది. మొదటి దఫాలో జరిగిన చర్చల సారాంశాన్ని నివేదిక రూపంలో మే నెలలో సుప్రీంకోర్టుకు అందజేసింది. ప్యానెల్​ అభ్యర్థన మేరకు మధ్యవర్తిత్వానికి గడువును ఆగస్టు వరకు పెంచిన కోర్టు.. ఆగస్టు 1లోపు మరో నివేదిక అందజేయాలని ఆదేశించింది.

ఇదీ చూడండి:- భారత దౌత్యాధికారులకు జాదవ్​ను కలిసే అవకాశం​

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: Damascus, Syria - Date Unknown (CCTV - No access Chinese mainland/Orient TV/Syria Alshaab TV/Zanoubia TV/Alhurra TV/ANN TV/Al Jazeera/Al-Arabiya TV)
1. Syrian national flag
FILE: Damascus, Syria - Date Unknown (CCTV - No access Chinese mainland/Orient TV/Syria Alshaab TV/Zanoubia TV/Alhurra TV/ANN TV/Al Jazeera/Al-Arabiya TV)
2. Various of traffic, pedestrians
Damascus, Syria - July 30, 2019 (CCTV - No access Chinese mainland/Orient TV/Syria Alshaab TV/Zanoubia TV/Alhurra TV/ANN TV/Al Jazeera/Al-Arabiya TV)
3. SOUNDBITE (Arabic) Mazen Bilal, Syrian political analyst (partially overlaid with shot 4):
"Iraq needs to attend the Astana talks on Syria, because it has to deal with many problems just as Syria does, including getting rid of extremist groups. Lebanon said it is shouldering problems about refugees that need to be discussed in the talks. In addition, Lebanon's economic situation is closely related to the Syrian crisis."
++SHOT OVERLAYING SOUNDBITE++
FILE: Syria - Exact Location and Date Unknown (CCTV - No access Chinese mainland/Orient TV/Syria Alshaab TV/Zanoubia TV/Alhurra TV/ANN TV/Al Jazeera/Al-Arabiya TV)
4. Syrian national flag
++SHOT OVERLAYING SOUNDBITE++
FILE: Nur-Sultan, Kazakhstan - Nov 29, 2018 (CCTV - No access Chinese mainland)
5. Screen reading "Astana Process; Peace for Syria"
FILE: Idlib, Syria - Date Unknown (CGTN - No access Chinese mainland/Orient TV/Syria Alshaab TV/Zanoubia TV/Alhurra TV/ANN TV/Al Jazeera/Al-Arabiya TV)
6. Various of damaged infrastructure
7. Various of soldiers
Damascus, Syria - July 30, 2019 (CCTV - No access Chinese mainland/Orient TV/Syria Alshaab TV/Zanoubia TV/Alhurra TV/ANN TV/Al Jazeera/Al-Arabiya TV)
8. SOUNDBITE (Arabic) Mazen Bilal, Syrian political analyst (partially overlaid with shot 9):
"The Astana talks is to discuss the formation of a constitutional committee and its working mechanism, and that will help relevant parties reach more consensus in this regard. A constitutional committee may not be the key to solve the Syrian crisis, but it is the only way to promote relevant cooperation among different parties in Syria."
++SHOT OVERLAYING SOUNDBITE++
FILE: Syria - Exact Location and Date Unknown (CCTV - No access Chinese mainland/Orient TV/Syria Alshaab TV/Zanoubia TV/Alhurra TV/ANN TV/Al Jazeera/Al-Arabiya TV)
9. Syrian national flag
++SHOT OVERLAYING SOUNDBITE++
FILE: Idlib, Syria - Date Unknown (CGTN - No access Chinese mainland/Orient TV/Syria Alshaab TV/Zanoubia TV/Alhurra TV/ANN TV/Al Jazeera/Al-Arabiya TV)
10. Various of soldiers
Damascus, Syria - July 30, 2019 (CCTV - No access Chinese mainland/Orient TV/Syria Alshaab TV/Zanoubia TV/Alhurra TV/ANN TV/Al Jazeera/Al-Arabiya TV)
11. SOUNDBITE (Arabic) Mazen Bilal, Syrian political analyst:
"It is currently difficult for different parties to reach general consensus on Idlib, which will continue to undergo chaos amid war. All these conflicts were due to unsmooth political consultation."
FILE: Idlib, Syria - Date Unknown (CGTN - No access Chinese mainland/Orient TV/Syria Alshaab TV/Zanoubia TV/Alhurra TV/ANN TV/Al Jazeera/Al-Arabiya TV)
12. Various of soldiers, damaged buildings
The 13th round of the Astana talks on Syria is conducive to reaching consensus on the formation of a constitutional committee, but it is still difficult for different parties to reach agreements on the Idlib issue, said Syrian political analyst Mazen Bilal on Tuesday.
The new-round Astana talks will be held on Thursday and Friday in Nur-Sultan, capital of Kazakhstan previously known as Astana.
Kazakhstan said the two-day talks will be attended by delegations from the Syrian government, opposition groups, the United Nations, Russia, Turkey and Iran, as well as three observer states of Jordan, Lebanon and Iraq, with Lebanon and Iraq present at the talks for the first time.
"Iraq needs to attend the Astana talks on Syria, because it has to deal with many problems just as Syria does, including getting rid of extremist groups. Lebanon said it is shouldering problems about refugees that need to be discussed in the talks. In addition, Lebanon's economic situation is closely related to the Syrian crisis," said the political analyst.
Following his talks with Syria's Foreign Minister Walid al-Moallem in Damascus on July 10, UN Special Envoy for Syria Geir Pedersen said the talks achieved solid progress, particularly in the issue of forming a constitutional committee to review and amend the Syrian constitution.
On the constitutional committee, the Syrian government has been reluctant to allow any foreign interference with the constitution, saying this is a sovereign matter.
The launch of a Syrian constitutional committee has become the centerpiece of UN peace efforts in the country, with the goal to hold elections to end the eight years of the devastating war.
Mazen Bilal said the new round of talks on Syria is conducive to reaching consensus on the formation of a constitutional committee.
"The Astana talks is to discuss the formation of a constitutional committee and its working mechanism, and that will help relevant parties reach more consensus in this regard. A constitutional committee may not be the key to solve the Syrian crisis, but it is the only way to promote relevant cooperation among different parties in Syria," said the analyst.
The fresh round of talks also aims to discuss the situation in the northwestern province of Idlib, and the fate of the resolutions and understandings between Turkey and Russia in that regard.
The situation in Idlib, which is the last major rebel stronghold in Syria, has been escalating since nearly two months ago when a Russian and Turkish-backed de-escalation zones' deal failed to materialize.
The Hayat Tahrir al-Sham, the umbrella group of the al-Qaida-linked Nusra Front, has been engaged in battles with the Syrian army in Idlib countryside and the adjacent northern countryside of the central province of Hama.
"It is currently difficult for different parties to reach general consensus on Idlib, which will continue to undergo chaos amid war. All these conflicts were due to unsmooth political consultation," said the political analyst.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Aug 2, 2019, 7:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.