ETV Bharat / bharat

స్లిప్పుల లెక్కింపుపై విపక్ష నేతలకు సుప్రీం నోటీసు - ఎన్నికలు

వీవీప్యాట్​ స్లిప్పుల లెక్కింపు అంశంలో 21 మంది విపక్ష పార్టీల నేతలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్​పై ఈ నెల 8లోగా స్పందించాలని ఆదేశించింది.

స్లిప్పుల లెక్కింపుపై విపక్ష నేతలకు సుప్రీం నోటీసు
author img

By

Published : Apr 1, 2019, 12:29 PM IST

Updated : Apr 1, 2019, 1:11 PM IST

స్లిప్పుల లెక్కింపుపై విపక్ష నేతలకు సుప్రీం నోటీసు
వీవీప్యాట్​ స్లిప్పుల లెక్కింపుపై 21 మంది విపక్ష నేతలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సంఘం దాఖలు చేసిన ప్రమాణ పత్రం​పై వారం రోజుల్లోగా స్పందించాలని ఆదేశించింది.

త్వరలో జరగనున్న లోక్​సభ ఎన్నికలకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 50శాతం ఓటింగ్​ యంత్రాల వీవీప్యాట్​ స్లిప్పులను లెక్కించాలని విపక్షాలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి.

ఈ పిటిషన్​పై స్పందించిన ఈసీ... ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి ఒక్కో వీవీప్యాట్​ ఓటింగ్​ యంత్రంలోని రసీదులను లెక్కించే ప్రస్తుత పద్ధతే సరైనదని అఫిడవిట్​లో పేర్కొంది. ప్రస్తుత విధానాన్ని మార్చడానికి తగిన కారణాలను విపక్ష పార్టీల నేతలు చూపలేకపోయారని కోర్టుకు వివరించింది.

ఏప్రిల్​ 8లోగా ఈ విషయంపై స్పందించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి​ నేతృత్వంలోని ధర్మాసనం విపక్షాలను ఆదేశించింది.

ఇదీ చూడండి:పరమత సహనం వెల్లివిరిసే బెళగావి ఆలయం!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Shah Alam - 1 April 2019
1. Doan Thi Huong arrives at court with police escort
2. Security
3. Cameraman
4. Wide of courthouse lobby
5. Huong leaving courthouse, UPSOUND (English) Doan Thi Huong, suspect in custody for the killing of Kim Jong Nam:
"I love you so much. ...Thank you so much."
6. Convoy leaves
7. Wide of media at presser
8. SOUNDBITE (Vietnamese) Doan Van Thanh, Doan Thi Huongs father:
"I hope that my daughter will be released soon in one month and I'm very happy. I would like to extend my thank you to all the journalists and the lawyers here."
9. Wide of presser
10. SOUNDBITE (English) Le Quy Quynh, Vietnamese Ambassador to Malaysia:
"Our citizen Doan Thi Huong will be released very soon. And I highly appreciate the efforts of the Vietnam government and all the agencies of the government in protecting Doan Thi Huong. And taking this opportunity, I would like to thank the Malaysian government, the attorney general of Malaysia, the prosecution team, and the Malaysian lawyers, and Vietnamese lawyers in protecting Doan Thi Huong."
11 Exterior courthouse
12. Flags
STORYLINE:
A Vietnamese woman who is the only suspect in custody for the killing of the North Korean leader's brother pleaded guilty to a lesser charge in a Malaysian court on Monday and her lawyer said she could be freed as early as next month.
Doan Thi Huong had faced a murder charge, which carried the death penalty if she was convicted, in the slaying of Kim Jong Nam, who died after being accosted by two women in a Kuala Lumpur airport terminal.
A High Court judge sentenced Huong to three years and four months from the day she was arrested on Feb. 15, 2017 for voluntarily causing injury with a dangerous weapon, VX nerve agent.
Huong's lawyer said his client is expected to be freed by the first week of May, after a one-third reduction in her sentence for good behavior.
Huong is the only suspect in custody after the Malaysian attorney general's stunning decision to drop the murder case against Indonesian Siti Aisyah on March 11 following high-level lobbying from Jakarta.
The original charge had alleged the two women colluded with four North Koreans to murder Kim with VX nerve agent they smeared on his face as he was passing through the airport on Feb. 13, 2017.
The women had said they thought they were taking part in a harmless prank for a TV show.
Huong's father, Doan Van Thanh, who attended the hearing, said he was delighted that she will be soon be free.
Vietnamese Ambassador Le Quy Quynh thanked the Vietnamese and Malaysian governments for protecting Huong.
As Huong was being escorted out of the court building, she shouted to reporters: "I love you."
She told reporters earlier that she wants to "sing and act" when she returns to Vietnam.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 1, 2019, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.