ETV Bharat / bharat

'ఎస్సీ, ఎస్టీ చట్టం-2018' వ్యతిరేక పిటిషన్లపై నేడు సుప్రీం తీర్పు - ఎస్సీ, ఎస్టీ సవరణ చట్టం-2018

ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ-2018ని సవాల్​ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీ షహీన్​బాగ్​లో నిరసనలు చేస్తున్న వారిని అక్కడి నుంచి తరలించే వ్యాజ్యాలపైనా విచారణ చేపట్టనుంది.

Supreme Court
సుప్రీం కోర్టు
author img

By

Published : Feb 10, 2020, 5:05 AM IST

Updated : Feb 29, 2020, 7:51 PM IST

సుప్రీం కోర్టు నేడు పలు పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ-2018ని సవాల్​ చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై తీర్పు వెలువరించనుంది.

ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ముందస్తు బెయిల్​ పొందడానికి వీలులేకుండా ఈ చట్టం నిబంధనలు తొలగించినట్లు పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. అట్రాసిటీ పేరుతో వేదింపులకు పాల్పడుతున్నారని.. బాధితులకు న్యాయం చేయాలని విన్నవించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.

షహీన్​బాగ్​ నిరసనలకారుల తొలగింపు..

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని షహీన్​బాగ్​లో పెద్దఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించేందుకు అనుమతులు ఇవ్వాలని దాఖలైన పలు పిటిషన్లపై నేడు విచారణ చేపట్టనుంది సుప్రీం న్యాయస్థానం.

ఇదీ చూడండి: '2022లో భారత్​-బంగ్లాదేశ్​ మధ్య రైలు కూత'

Intro:Body:

Fatehpur: “each one teach one” A unique initiative by school children

Conclusion:
Last Updated : Feb 29, 2020, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.