ETV Bharat / bharat

పేదల కోటా వ్యతిరేక వ్యాజ్యాలపై విచారణ వాయిదా - వాయిదా

అగ్రవర్ణాల పేదలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో  10 శాతం కోట అమలును సవాలు చేస్తూ సుప్రీంలో దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వ్యాజ్యాలన్నింటిని కలిపి జులై 16న విచారిస్తామని పేర్కొంది.

పేదల కోటా వ్యతిరేక వ్యాజ్యాలపై విచారణ వాయిదా
author img

By

Published : Jul 1, 2019, 12:25 PM IST

విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్​ కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణను జులై 16కు వాయిదా వేసింది.

దేశంలో రిజర్వేషన్లు 49 శాతం దాటొద్దన్న నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందంటూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేవలం ఆర్థిక స్థితిని ఆధారంగా చేసుకొని రిజర్వేషన్లు ఇవ్వరాదని... అది రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఉల్లంఘించినట్లేనని వ్యాజ్యాల్లో పేర్కొన్నారు.

AP Video Delivery Log - 2000 GMT News
Sunday, 30 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1957: Sudan Protests 2 AP Clients Only 4218343
Sudanese hold mass marches to protest army rule
AP-APTN-1942: Italy Sea Watch AP Clients Only 4218342
Sea-Watch official on arrested captain's condition
AP-APTN-1937: EU Council AP Clients Only 4218341
EU leaders meet to decide names for top jobs
AP-APTN-1920: Lebanon Shooting Must credit Progressive Socialist Party 4218340
Panic as gunmen fire at Lebanon minister's convoy
AP-APTN-1859: US NY LGBTQ Pride Parade AP Clients Only 4218339
New York parade showcases 50 years of LGBTQ pride
AP-APTN-1846: EU Bilaterals AP Clients Only 4218336
EU leaders hold bilats on sidelines to summit
AP-APTN-1835: Italy Migrants AP Clients Only 4218335
Lampedusa locals voice opinions on Sea-Watch
AP-APTN-1819: Sudan General No access Sudan 4218334
General: Sudan Council favours urgent agreement
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.