ETV Bharat / bharat

షాహీ స్నానాలకోసం పోటెత్తిన భక్తజనం - pryagraj

మౌనీ అమావాస్య రోజున పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున కుంభమేళాకు చేరుకున్నారు.

ప్రయాగ్​రాజ్​
author img

By

Published : Feb 4, 2019, 12:05 PM IST

జనసందోహం
ఉత్తరప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లో జరుగుతున్న కుంభమేళాకు భక్తజనం పోటెత్తారు. మౌనీ అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. రెండో షాహీ స్నానాల కోసం దేశ నలుమూలల నుంచి అలహాబాద్​ చేరుకుంటున్నారు. ఈ ఒక్క రోజే మూడు కోట్లమంది భక్తులు పవిత్ర స్నానాల్లో పాల్గొంటారని అంచనా. రైల్వేస్టేషన్లు, ప్రయాణ ప్రాంగణాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
undefined

కుంభమేళా ఉత్సవంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు మౌనీ అమావాస్య రోజుకు అత్యంత ప్రాధాన్యమిస్తారు భక్తులు. మొదటి షాహీ స్నానాలు జనవరి 15 మకర సంక్రాంతి రోజున, మూడో షాహీ స్నానాలు వసంత పంచమి ఫిబ్రవరి 10న ఆచరిస్తారు భక్తులు.

జనసందోహం దృష్ట్యా అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. కుంభ నగరిలో 40 పోలీసు స్టేషన్లతో సహా అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేశారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. No internet. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Mercedes-Benz Stadium, Atlanta, Georgia, USA. 3rd February 2019.
+++ PLEASE NOTE: Video as in coming from NFL  with music and transitions +++
+++ FULL SHOTLIST PENDING +++
Los Angeles Rams 3, New England Patriots 13
SOURCE: NFL/CBS
DURATION: 04:56
STORYLINE:
Super it wasn't -- until the drive that won New England its record-tying sixth Super Bowl.
The projected shootout Sunday with the Los Angeles Rams never developed. Then late in the game, Tom Brady led one classic drive capped by rookie Sony Michel's 2-yard run with 7 minutes remaining to put New England up 10-3. A late field goal clinched the game 13-3, the lowest-scoring of the 53 Super Bowls.
In a season when all sorts of offensive records were set, this Super Bowl rewrote the defensive record book.  
No Super Bowl had gone into the fourth quarter without a touchdown. This one did, tied 3-3 -- even though these teams averaged just over 60 points a game.  
When the Patriots needed a score, Brady, the oldest winning quarterback in a Super Bowl at 41, completed four straight passes, including a pair covering 47 yards to Rob Gronkowski. The second, on which the star tight end beat two defenders, ended at the Los Angeles 2, the time either team was inside the 20-yard line. Michel ran off left tackle for his sixth postseason touchdown.
With 4:17 left, All-Pro Stephon Gilmore picked off an ill-advised pass by Rams quarterback Jared Goff, who seemed overwhelmed by the big stage all night, at the New England 2.
Stephen Gostkowski made a 41-yard field goal with 1:12 remaining, completing a 72-yard march that took more than three minutes off the clock and included 26-yard runs by Michel and Rex Burkhead.
It was a workmanlike conclusion for the Patriots (14-5), whose losses all came away from New England. They beat the top two offenses in the Chiefs and Rams (15-4) in the postseason, and tied Pittsburgh for most Super Bowl titles.
At 66, Bill Belichick became the oldest winning Super Bowl coach. The Patriots beat the Rams, then representing St. Louis, to begin their dynastic run in the 2002 game. They also have beaten Carolina and Philadelphia (2004 and `05, the last repeater); the Seahawks in 2015; and the Falcons in 2017 in the only overtime in Super Bowl history.
They have lost three times, including to Philadelphia a year ago. New England is the first team since the 1972 Dolphins to win a Super Bowl the year after losing one.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.