ETV Bharat / bharat

తెరుచుకున్న శ్రీనగర్​- లేహ్​ జాతీయ రహదారి

భారీ హిమపాతం కారణంగా గతేడాది డిసెంబర్​లో మూతపడిన శ్రీనగర్​- లేహ్​ జాతీయ రహదారిని భారత ఆర్మీ లెఫ్టినెంట్​ జనరల్​ కేజేఎస్​ ధిల్లాన్ నేడు​ ప్రారంభించారు. రహదారి పునఃప్రారంభానికి తీవ్రంగా శ్రమించిన బృందాలను అభినందించారు. 434 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి కశ్మీర్​ లోయను లద్ధాఖ్​ను కలుపుతోంది.

author img

By

Published : Apr 28, 2019, 7:43 PM IST

తెరుచుకున్న శ్రీనగర్​- లేహ్​ జాతీయ రహదారి
శ్రీనగర్​- లేహ్​ జాతీయ రహదారి

నాలుగు నెలల అనంతరం శ్రీనగర్​- లేహ్​ జాతీయ రహదారి తెరుచుకుంది. భారీ మంచు కురవడం కారణంగా గతేడాది డిసెంబర్​లో మూతపడ్డ రహదారిని భారత ఆర్మీ లెఫ్టినెంట్​ జనరల్​ కేజేఎస్​ ధిల్లాన్​ ప్రారంభించారు. 434 కిలోమీటర్ల పొడవుండే ఈ రహదారి కశ్మీర్​ లోయ, లద్ధాఖ్​ ప్రాంతాలను కలుపుతోంది.

మంచును తొలగించేందుకు తీవ్ర కృషి

ఈ రహదారిలో మంచును తొలగించడానికి ప్రాజెక్ట్​ బీకన్​, ప్రాజెక్ట్​​ విజయక్​ను నిర్వహించారు. మార్చి 5న ఈ ప్రాజెక్ట్​లు మొదలైన ప్రాజెక్టులు... ఈ నెల 14,15న ముగిశాయి.

యంత్రాలు వినియోగించినప్పటికీ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన మంచును తొలగించడానికి బృందాలు తీవ్రంగా శ్రమించాయి.

రహదారిని ప్రారంభించిన లెఫ్టినెంట్​ జనరల్​ ధిల్లాన్​... రహదారి పునరుద్ధరణకు తీవ్రంగా శ్రమించిన సభ్యులను అభినందించారు. రహదారి అందుబాటులోకి రావడం వల్ల లద్ధాఖ్​ ప్రాంతంలో పర్యటక రంగం మెరుగుపడుతుందన్నారు.

ఇదీ చూడండి: 'ముంబయి నుంచి పైసా తీసుకోలేదు'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Madrid - 28 April 2019
1. Spain's Vox party leader Santiago Abascal arriving to vote, UPSOUND (Spanish) "Santiago, president!"
2. Close of Abascal
3. Abascal voting, shaking hands with election officials
4. SOUNDBITE (Spanish) Santiago Abascal, Spain's Vox party leader:
"From eight o'clock this evening, when the ballots are opened and the votes counted, all parties must respect the elections result, defend democracy, defend the nation, and defend unity among all Spaniards. Many thanks."
5. Various of Abascal looking through and filling in his voting papers
6. Women looking at voting lists
7. Abascal posing for pictures with supporters
8. Cutaway of Vox logo on folder held by campaigner
9. Abascal posing for pictures with supporters
STORYLINE:
Santiago Abascal, the leader of the first far-right party likely to grab a significant number of parliamentary seats, cast his vote at a public school in Madrid on Sunday.
The platform of Vox, which means voice in Latin, is to defend Spain from what it says are the dangers of separatism, Muslim immigration, feminism and liberals.
The 43-year-old, who defends hunting, bullfighting and traditional and Catholic family values, called on all parties to accept the result and "defend democracy" when results are announced later on Sunday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.