ETV Bharat / bharat

ఆమె ఫోటోలు తీస్తే.. ఔరా అనాల్సిందే! - కథనాలు

వైల్డ్​లైఫ్ ఫోటోగ్రఫీ... ప్రకృతి రమణీయతను, వన్యప్రాణుల సొగసులను కెమెరా కంటితో చిత్రీకరించే ప్రత్యేకమైన కళ. ఈ కళారంగంలో రాణించాలంటే ఎంతో ఓర్పు, శ్రమ అవసరం. మగవారు మాత్రమే ఈ రంగంలో రాణిస్తారనే అపప్రదను తొలగిస్తూ ఓ మహిళ తన ప్రతిభను చాటుతున్నారు. ఆమే వైల్డ్​లైఫ్ ఫొటోగ్రాఫర్​ రాధిక రామస్వామి.

ఆమె ఫోటోలు తీస్తే.. ఔరా అనాల్సిందే!
author img

By

Published : Jun 21, 2019, 7:01 PM IST

ఆమె ఫోటోలు తీస్తే.. ఔరా అనాల్సిందే!

ఆమె తీసిన చిత్రాలు ఎంతో ప్రత్యేకమైనవి. ముఖ్యంగా పక్షులు గూళ్లు అల్లడం, వాటి వేట దృశ్యాలు ఆమె మనోహరంగా చిత్రీకరిస్తారు. అందుకే అభిమానులు ఆమెను 'యాక్షన్ ఫోటోగ్రాఫర్​' అని పిలుచుకుంటారు. ఆమే రాధిక రామస్వామి. ఆమె ఇంటర్వ్యూ మీకోసం..

మీరు ఎలా వైల్డ్​లైఫ్​ ఫోటోగ్రాఫర్​ అయ్యారు?

మా స్వస్థలం వెంకటాచలపురం, థేని. నాకు పదో తరగతి నుంచే ఫొటోగ్రఫీ మీద ఆసక్తి. ఆ రంగంపై ఉన్న అనురక్తే నన్ను ఈ స్థానంలో నిలబెట్టింది. మా నాన్నను కెమెరా కొనమని నేను అడిగేదాన్ని. మా కుటుంబం విహార యాత్రలకు వెళ్లేటప్పుడు పూలు, మొక్కలు, వన్యప్రాణులను చిత్రించాలనేది నా కోరిక అని చెప్పాను.
అపుడు మా నాన్న నాకు ఓ కెమెరా కొనిచ్చారు. అప్పటి నుంచి కెమెరాతో నా ప్రయాణం మొదలైంది. నేను దిల్లీలో ఉన్నప్పుడు డిజిటల్​ కెమెరా వచ్చింది. దాంతో నేను దిల్లీలోని చారిత్రక కట్టడాలను చిత్రించేదాన్ని. వాటిని చూసి చాలా ఆనందించేదాన్ని. తరువాత పక్షులు, జంతువులను కెమెరాలో బంధించడం మొదలుపెట్టా. ఆ విధంగా ఫొటోగ్రఫీపై నా ప్రేమ మరింత ఎక్కువైంది.

మీ చిత్రాలు పాఠ్యపుస్తకాల్లో అచ్చు అయ్యాయని తెలిసినపుడు మీరు ఎలాంటి అనుభూతి పొందారు?

నా గురించి, నా విజయాల గురించి ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో ప్రచురించడం నాకు చాలా గర్వకారణం. చాలా అంతర్జాతీయ పత్రికలు కూడా నా గురించి కథనాలు ప్రచురించాయి. నా పనికి గుర్తింపు రావడం... నాకు ఎంతో ఆనందం కలిగించే విషయం.

మీరు వైల్డ్​లైఫ్ ఫొటోగ్రాఫర్​ కావడంలో మీ కుటుంబ సభ్యుల పాత్ర ఏమిటి?

మా తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు. మా నాన్న విశాల దృక్పథం, గుండె ధైర్యం నాలో ప్రతిబింబిస్తాయి. నాకు ఇంజనీరింగ్ అంటే చాలా ఇష్టం. ఇందుకు మా తల్లిదండ్రులు నన్ను బాగా ప్రోత్సహించారు. ఇప్పుడు వారు లేరు. అయితే వారి స్థానాన్ని నా భర్త తీసుకున్నారు. నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు. వారే లేకుంటే వైల్డ్​లైఫ్ ఫోటోగ్రఫీలో నేను ఇంతటి విజయం సాధించగలిగేదాన్ని కాదు.

వైల్డ్​లైఫ్ ఫోటోగ్రాఫర్ కావాలనుకునే వారికి మీ సలహా ఏమిటి?

వైల్డ్​లైఫ్​ ఫొటోగ్రఫీలో ప్రాథమిక విషయాలను పూర్తిగా అధ్యయనం చేయాలి. ఓపిక అనేది వీరికి చాలా అవసరం. కెమెరాలను, లెన్స్​లను అద్దెకు తీసుకోవాలి. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి జీవన విధానానికి భంగం కలిగించకూడదు. ఇదే భవిష్యత్​ ఆశావహులకు నా సలహా.

అరణ్యాలపై, అక్కడి వన్యప్రాణులపై మీ అభిప్రాయమేమిటి?

నేను ఈ రంగంలో చాలా నేర్చుకున్నాను. వన్యప్రాణులు అటవీ జీవనవిధానంలో అంతర్భాగం. మన స్వార్థం కోసం చెట్లను నరికివేస్తున్నాం. కానీ వాటి స్థానంలో మొక్కలను నాటడం లేదు. అందువల్లే వర్షాలు సకాలంలో పడడం లేదు. మనం ప్రకృతి నుంచి పొందినదాన్ని తిరిగి ప్రకృతికి చెల్లించాల్సి ఉంది.

ఇదీ చూడండి: సర్వం 'యోగా'మయం: ఘనంగా వేడుకలు

RESTRICTION SUMMARY: MUST CREDIT KFMB, NO ACCESS SAN DIEGO, NO USE US BROADCAST NETWORKS
SHOTLIST:
KFMB - MUST CREDIT KFMB, NO ACCESS SAN DIEGO, NO USE US BROADCAST NETWORKS
San Diego - 20 June 2019
1. Defense attorney press conference, Special Operations Chief Edward Gallagher and his wife behind
2. SOUNDBITE (English) Tim Parlatore, Defense Attorney:
"Today for the first time somebody went to this one of these witnesses and actually asked the real question: what is the cause of death. And what we learned Chief Gallagher is not guilty of murder. The trial is certainly going to continue, but I expect that at the end of this there will be a not guilty verdict."
3. Defense attorney press conference, Gallagher and his wife behind
4. SOUNDBITE (English) Tim Parlatore, Defense Attorney:
"So all the forensics show that there was no stabbing. If he saw a stabbing that there was no blood to perhaps he saw a movement that wasn't actually a stabbing, perhaps he saw him just poke him. Either way our main, our position is we still maintain there was no stabbing."
5. Gallagher close up at presser
6. Gallagher and his wife walking away
7. SOUNDBITE (English) Andrea Gallagher:
"So to hear today that someone's finally had the bravery to stand up for the truth was refreshing after all of these years."
8. Andrea Gallagher and Edward Gallagher walking away
STORYLINE:
A witness called to testify against a fellow Navy SEAL charged with murder has admitted that he killed the victim — a wounded Islamic State fighter — in an act of mercy, a bombshell that didn't deter the military from its case.
Corey Scott, a medic, told a military jury on Thursday that he asphyxiated the adolescent Iraq war prisoner after Special Operations Chief Edward Gallagher unexpectedly stabbed the boy in 2017.
A visibly angry prosecutor accused Scott of lying, saying he had told investigators a different story several times and changed it only after he was granted immunity and ordered to testify.
It's a big boost for Gallagher, who is fighting charges of premeditated murder in the boy's death and attempted murder in the shooting of civilians.
The Navy said in a statement it will not drop the murder charge and it's up to jurors to decide the credibility of witnesses.
Defense attorney Tim Parlatore said Scott's testimony proved one thing in the case against Gallagher: "It means he's not guilty."
Gallagher's wife said she was relieved.
"To hear today that someone's finally had the bravery to stand up for the truth was refreshing after all these years," Andrea Gallagher said as she stood with her husband and their two children outside court.
Gallagher's case has drawn the attention of President Donald Trump, who is reportedly considering a pardon.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.