ETV Bharat / bharat

ఐఎన్​ఎక్స్ కేసులో చిదంబరం అరెస్టు తప్పదా?

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరానికి సుప్రీంకోర్టు తీవ్ర నిరాశ ఎదురైంది. చిదంబరం దాఖలు చేసిన పిటిషన్​ను అత్యవసరంగా విచారించడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. మరోవైపు ఈడీ చిదంబరంపై లుక్​ అవుట్​ నోటీసు జారీ చేసింది. ఈ పరిణామాలతో ఆయన అరెస్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఐఎన్​ఎక్స్ మీడియా కేసులో చిదంబరం అరెస్టు తప్పదా?
author img

By

Published : Aug 21, 2019, 3:27 PM IST

Updated : Sep 27, 2019, 7:00 PM IST

ఐఎన్​ఎక్స్ కేసులో చిదంబరం అరెస్టు తప్పదా?

కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన వేసిన పిటిషన్​ను అత్యవసరంగా విచారించడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

పిటిషన్​లో లోపాలు

చిదంబరం తరపు న్యాయవాదులు వేసిన స్పెషల్​ లీవ్ పిటిషన్​లో లోపాలు ఉన్న కారణంగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ విచారణకు అనుమతించలేదు. కోర్టు విచారణ జాబితాలో లేనందున కేసు వాదనలు వినడం కుదరదని జస్టిస్ ఎన్​.వి.రమణ స్పష్టం చేశారు. ఫలితంగా చిదంబరం బెయిల్ కొనసాగింపు పిటిషన్​ ఇవాళ విచారణకు వచ్చే అవకాశాలు లేకుండా పోయాయి.

అరెస్టు తప్పదా?

విచారణ వాయిదా పడడం... చిదంబరానికి ఇబ్బంది కలిగించే అంశమే. ఈడీ లుక్​ అవుట్​ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఆయన అరెస్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇదీ జరిగింది

2007లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో... ఐఎన్​ఎక్స్​ మీడియా గ్రూపునకు రూ.305 కోట్ల విదేశీ నిధులు అందాయి. ఇందుకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్​ఐపీబీ) అనుమతి ఇచ్చే​ విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా సీబీఐ 2017 మే 15న ఐఎన్​ఎక్స్​ మీడియాపై కేసు నమోదు చేసింది. ఆ తరువాత ఇదే మీడియా గ్రూపుపై 2018లో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ (ఈడీ) అక్రమ నగదు చలామణి కేసు నమోదు చేసింది.

ఐఎన్​ఎక్స్ మీడియా కేసులో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ చిదంబరం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్​ను మంగళవారం దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ, ఈడీ అధికారులు ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. రెండుసార్లు చిదంబరం ఇంటికెళ్లినా ఆయన లేకపోవడం వల్ల వెనుదిరిగారు. రాత్రి సమయంలో ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. వెంటనే తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అదృశ్యమైన చిదంబరం... సుప్రీంకోర్టు వేదికగా న్యాయపోరాటానికి ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చూడండి: ఫేస్​బుక్​లో కొత్త ఫీచర్​... సమాచారం మరింత భద్రం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Beijing – 21 August 2019
1. Chinese Foreign Minister Wang Yi, Japanese Foreign Minister Taro Kono and South Korean Foreign Minister Kang Kyung-wha walking onto stage
2. Wide of the three on stage
3. Wang, Kono and Kang unveiling a photo book
4. Reporters
5. Various of joint press conference
6. SOUNDBITE (Mandarin) Wang Yi, Chinese Foreign Minister:
"China, Japan and ROK (Republic of Korea) are close neighbours. We should all hope to see our neighbours and relatives live well and we should live in peace with each other and help each other. We are concerned about the recent difficulties in the relations between Japan and ROK. We support Japan and ROK in taking the chance of the trilateral foreign ministers meeting to have their bilateral talks. Friends from Japan and ROK often say we should feel for others and the Chinese have the same notion. We hope both sides can address the concerns of each other, handle the disputes constructively and find a proper way of solving the problems."
7. Reporters
8. SOUNDBITE (Mandarin) Wang Yi, Chinese Foreign Minister:
"We agreed that in the face of the latest changes of the situation in the Korean peninsula, China, Japan and ROK should continue to play a constructive role as important parties. We should work hard to maintain the hard-earned trend of dialogue, encourage more interactions among all the parties, search for an effective routine of establishing a denuclearisation and a peace mechanism for the peninsular and finally realize the long-lasting peace and security in the region."
9. Various of the joint press conference
10. SOUNDBITE (Korean) Kang Kyung-wha, South Korean Foreign Minister:
"In order for the three-way cooperation to be developed in a stable way without being affected by the bilateral relations, we should enrich the contents of the exchanges among the three countries and let the people of the three countries feel the substantial benefit from such cooperation. For this purpose, it was agreed at today's meeting that we will continue to explore the potential areas that the three countries can conduct practical cooperation, which is very significant."
11. Various of the joint press conference
12. SOUNDBITE (Japanese) Taro Kono, Japanese Foreign Minister:
"Japan, China and ROK are close neighbours. It is inevitable that sometimes the bilateral relations among us have some difficulties. However, we should still take firm steps with the cooperation of the three countries and such steps should not stop. Japan, China and ROK have one-fifth of the world's GDP. The three of us have an important responsibility for the stability and prosperity of the region and the whole world and the cooperation among us will definitely make major contributions in this regard. We hope we can deepen such cooperation."
13. Wang shaking hands with Kang and Kono and leaving
STORYLINE:
The foreign ministers of China, Japan and South Korea met in Beijing on Wednesday as they seek to encourage progress on North Korean denuclearisation.
The trilateral discussion took place amid tense relations between Japan and South Korea over export controls.
After the meeting, the three ministers unveiled a photo book commemorating the 20th anniversary of the initiation of three-way cooperation.
At the joint press briefing, Chinese foreign minister Wang Yi said China is concerned about the recent "difficulties" in the relations between Japan and South Korea and called on the two find a proper way to solve the problems.
Japanese foreign minister Taro Kono and South Korean foreign minister Kang Kung-wha will have bilateral talks later on Wednesday.
Kang told reporters that the three sides have agreed to explore potential areas for cooperation so that people of the three countries can be benefit.
Ties between Japan and South Korea have been strained since Japan tightened export controls on key materials for South Korea's semiconductor industry and decided to downgrade the nation's trade status.
Seoul accuses Tokyo of weaponising trade to retaliate for political rows over wartime conduct.
China and South Korea only recently began healing ties after Beijing exacted painful economic recompense following Seoul's decision to host a powerful US missile defence system.
China and Japan are enjoying an unusually calm period in their often turbulent relationship, which was at a breaking point a few years ago due to a dispute over East China Sea islands controlled by Japan but claimed by China.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 27, 2019, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.