ETV Bharat / bharat

రాజ్​నాథ్​పై లఖ్​నవూ బరిలో పూనమ్​ సిన్హా - పూనమ్​ సిన్హా

ప్రముఖ నటుడు, రాజకీయ నేత శతృఘ్న సిన్హా భార్య.. పూనమ్​ సిన్హాను లఖ్​నవూ బరిలో నిలిపింది సమాజ్​వాది పార్టీ. ఇదే స్థానం నుంచి భాజపా నాయకుడు, కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ పోటీ చేస్తున్నారు.

రాజ్​నాథ్​కు పోటీగా లఖ్​నవూ బరిలో పూనమ్​ సిన్హా
author img

By

Published : Apr 17, 2019, 9:21 PM IST

రాజ్​నాథ్​కు పోటీగా లఖ్​నవూ బరిలో పూనమ్​ సిన్హా

కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్​కు పోటీగా లఖ్​నవూ లోక్​సభ స్థానానికి ప్రముఖ నటుడు, రాజకీయ నేత శతృఘ్న సిన్హా భార్య పూనమ్​ సిన్హాను బరిలో దింపింది సమాజ్​వాది పార్టీ. పూనమ్​ పార్టీలో చేరిన మరుసటి రోజునే ఆమె అభ్యర్థిత్వన్ని ప్రకటించారు ఎస్పీ అధినేత అఖిలేశ్​ యాదవ్.​

రాజ్​నాథ్​ సింగ్​ లఖ్​నవూ స్థానానికి మంగళవారం నామపత్రాలు​ దాఖలు చేశారు. 2014 లోక్​సభ ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించిన హోంమంత్రి మరోమారు ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు.

లఖ్​నవూలో ఎస్పీ నేత అఖిలేశ్​ యాదవ్​ సతీమణి డింపుల్​ యాదవ్​ ఆధ్వర్యంలో మంగళవారం రోజు పార్టీలో చేరారు పూనమ్​ సిన్హా.

ఏప్రిల్​ 18న లఖ్​నవూ స్థానానికి పూనమ్​ నామినేషన్​ వేసే అవకాశముంది. నియోజకవర్గంలో మే 6 న పోలింగ్​ జరగనుంది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - April 17, 2019 (CCTV - No access Chinese mainland)
1. Li Zhanshu (R), chairman of Standing Committee of Chinese National People's Congress (NPC), shaking hands with Radhames Camacho Cuevas (L), president of Dominican Republic's Chamber of Deputies, posing for photos
2. Meeting between Li, Radhames Camacho Cuevas in progress
3. Li speaking at meeting
4. Camacho at meeting
5. Various of meeting in progress
China's top legislator Li Zhanshu on Wednesday held talks in Beijing with president of the Dominican Republic's Chamber of Deputies Radhames Camacho Cuevas.
Li, chairman of the Standing Committee of the National People's Congress (NPC), said that the establishment of diplomatic relations between China and the Dominican Republic is a major historic decision jointly made by Chinese President Xi Jinping and Dominican Republic President Danilo Medina. China has thus had one more good partner that respects each other, treats each other as equals and engages in mutually beneficial cooperation. The Dominican Republic has thus merged into the mainstream of the international community with more than 170 countries adhering to the one-China principle.
He said that China is willing to work together with the Dominican Republic to deepen friendly cooperation in all areas under the strategic guidance of the leaders of the two countries and make concerted efforts to create a bright future for the bilateral relations.
Li also said that China's NPC stands ready to strengthen exchanges with the Dominican Republic's national congress at all levels, understand and support each other on issues concerning each other's core interests and major concerns, exchange experience in legislative supervision, state governance and other aspects so as to provide legal guarantee for promoting practical cooperation.
For his part, Radhames Camacho Cuevas said that the government, national congress, all parties and people of the Dominican Republic unanimously support the establishment of diplomatic relations with China and the Dominican Republic will firmly abide by the one-China principle and commit itself to developing mutually beneficial cooperation with China in all fields. The national congress of the Dominican Republic is willing to strengthen friendly exchanges with China's NPC so as to make contributions to the development of bilateral relations.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.