ETV Bharat / bharat

'భాజపా సభ్యత్వ నమోదు'కు మోదీ నేడు శ్రీకారం

భారతీయ జనతా పార్టీ నేడు దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఆయన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వారణాసిలో శ్రీకారం చుట్టనున్నారు. పలు రాష్ట్రాల్లో పార్టీ పెద్దలు సభ్యత్వ నమోదు చేపట్టనున్నారు.

'భాజపా సభ్యత్వ నమోదు'కు మోదీ నేడు శ్రీకారం
author img

By

Published : Jul 6, 2019, 5:45 AM IST

Updated : Jul 6, 2019, 8:49 AM IST

'భాజపా సభ్యత్వ నమోదు'కు మోదీ నేడు శ్రీకారం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఉత్తర్​ప్రదేశ్​లో పర్యటించనున్నారు. ఆయన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు.

అక్కడి నుంచే దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నారు ప్రధాని. భారతీయ్​ జన్​సంఘ్​ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్​ ముఖర్జీ జయంతిని పురస్కరించుకొని... ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించనుంది భాజపా.

లోక్​సభ ఎన్నికల్లో విజయం అనంతరం.. మోదీ ఇక్కడ పర్యటించనుండటం ఇది రెండోసారి. తమపై విశ్వాసం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు మే 27న వారణాసి వెళ్లారు ప్రధాని.

ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​, గవర్నర్​ రామ్​ నాయక్​ వారణాసి విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలకనున్నారు. ప్రధాని పర్యటనను దృష్టిలో ఉంచుకొని పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు.

ఎల్​బీ శాస్త్రి విగ్రహావిష్కరణ...

పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభానికి ముందు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు మోదీ. మొదట స్థానిక విమానాశ్రయంలో మాజీ ప్రధాని లాల్​ బహాదుర్​ శాస్త్రి విగ్రహాన్ని ఆవిష్కరించి.. అక్కడే పార్టీ కార్యకర్తలతో సమావేశమవనున్నారు.

అనంతరం 'ఆనంద్​ కానన్'​ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. తర్వాత బడా లాల్​పుర్​లోని దీన్​దయాల్​ ఉపాధ్యాయ సెంటర్​లో 5 వేల మంది పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు మోదీ. పార్టీ బలోపేతంపై దిశా నిర్దేశం చేయనున్నారు. అక్కడే.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ప్రధాన మంత్రి. పార్టీలో చేరనున్న వారికి సభ్యత్వాన్ని అందజేస్తారు.

RESTRICTIONS: SNTV clients only. No access Argentina, MENA, USA and Canada. Subscribers in Brazil can distribute only up to two minutes per match and must observe a two hour delay in use from the end of the match. International broadcasters (such as the BBC or CNN) are subject to all restrictions and embargos when they broadcast national or regional feeds (including but not limited to feeds dedicated to Brazil, Argentina, the Middle Eastern & North Africa, the USA and Canada). They are not subject to the restrictions and embargos when they broadcast their global feed. Cleared for linear broadcast and stand alone digital use but cannot be used on a social media platform. The material must be geoblocked. No advertising or sponsorship may be placed around the highlights in such a manner as might reasonably imply a connection or an association between any third party or third party's product or services and the event.
SHOTLIST:
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: CONMEBOL
DURATION:
STORYLINE:
Last Updated : Jul 6, 2019, 8:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.