ETV Bharat / bharat

రాహుల్​పై ప్రధాని మోదీ 'ట్యూబ్​లైట్​ పంచ్​'! - రాహుల్​పై ప్రధాని మోదీ 'ట్యూబ్​లైట్​ పంచ్​'

వాక్​చాతుర్యంలో దిట్ట ప్రధాని నరేంద్ర మోదీ. లోక్​సభ వేదికగా ఇదే విషయాన్ని మరోమారు రుజువు చేశారు. ఓవైపు ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరిస్తూనే... మరోవైపు కాంగ్రెస్​ నేతలను ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకుని ఛలోక్తుల విసిరి ​సభలో నవ్వులు పూయించారు.

'Some tube lights are like this': PM Modi's jibe at Rahul's 'dande marenge'
రాహుల్​పై ప్రధాని మోదీ 'ట్యూబ్​లైట్​ పంచ్​'!
author img

By

Published : Feb 6, 2020, 3:25 PM IST

Updated : Feb 29, 2020, 10:04 AM IST

'కొన్ని ట్యూబ్​లైట్లు ఇంతే...' అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాంగ్రెస్​ నేత రాహుల్ ​గాంధీని పరోక్షంగా ఎద్దేవా చేశారు. లోక్​సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చేసిన ప్రధాని... కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు.

రాహుల్​పై ప్రధాని మోదీ 'ట్యూబ్​లైట్​ పంచ్​'!

"ఓ కాంగ్రెస్​ నేత మాటలను నిన్న నేను విన్నా. 6 నెలల్లో ప్రజలు మోదీని కర్రలతో కొడతారు అని ఆ నేత అన్నారు. ఇది కొంత కఠినమైన సవాలు కాబట్టి.. సన్నద్ధమవ్వడానికి 6 నెలల సమయం పడుతుంది. అన్ని నెలల సమయం అంటే మంచిదే! నేను కూడా సిద్ధంగా ఉంటా. సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తా. 20 ఏళ్లుగా నా మీద వినిపిస్తున్న తిట్లను సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నా. ఇప్పుడు నేను చేసే సూర్య నమస్కారాలతో నా వీపు ఆ కర్రల దెబ్బలను తట్టుకునేలా సిద్ధం చేసుకుంటా. ముందుగానే చెప్పినందుకు ధన్యవాదాలు. ఈ 6 నెలలు వ్యాయామ సమయం పెంచుకుంటా. నేను 30-40 నిమిషాల నుంచి మాట్లాడుతూనే ఉన్నా.. కానీ వారికి అర్థమవడానికి ఇంతసేపు పట్టింది. చాలా 'ట్యూబ్​లైట్లు' ఇలాగే ఉంటాయి..."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ప్రధాని మోదీ ఓవైపు భాజపా చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరిస్తూనే.. మరోవైపు కాంగ్రెస్​ నేతలపై విరుచుకుపడ్డారు. పలు సందర్భాల్లో హస్తం పార్టీ నేతలనుద్దేశించి ఛలోక్తులు కూడా విసిరారు. దీనితో ఎన్​డీఏ నేతలు కడుపుబ్బా నవ్వుకున్నారు. కాంగ్రెస్​ నేతలు ఆగ్రహంతో మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చూడండి:- మీలా మేం ఉండుంటే.. ఏదీ జరిగేది కాదు: మోదీ

ZCZC
PRI ECO GEN NAT
.NEWDEL PAR33
RS-FOOD DELIVERY
Issue of food safety delivered by eCommerce platforms raised
in RS
         New Delhi, Feb 6 (PTI) The issue of quality, safety and
hygiene of food delivered via eCommerce platforms was raised
in Rajya Sabha on Thursday, with Consumer Affairs Minister Ram
Vilas Paswan saying his ministry will look into the matter.
During Zero Hour, CPI-M leader K Somaprasad said, "There
is every chance of adulteration and that badly affects the
interest of customers. Sir, urgent interference of the
government is inevitable."
         Online food supply should be regulated and should be
brought under the food safety regulator FSSAI, he said and
again urged the government to take "adequate measures to
ensure fair price, quality and food safety on all online food
delivery service platforms."
Stating that the issue concerns the general public,
Chairman M Venkaiah Naidu asked the Consumer Affairs Minister
to take note of the matter.
         "It is not related to one state but the entire country.
On one side, you cannot stop it as this is a facility for
people, on the other side, some regulation has to be there,"
Naidu said.
To which, Paswan said he will call a meeting on Friday and
discuss the matter with the CPI-M leader as well as with
officials.
Earlier the CPI-M member said eCommerce business in India
was growing at a fast rate. Online food ordering and delivery
services have witnessed spurt and this business is expected to
reach USD 2.7 billion this year.
"The changing lifestyle, increasing affinity of families
to dine out and quick house deliver model has accelerated the
online food delivery. But this sector is facing several
issues," he said.
Neither online food delivery service companies nor
restaurants are ready to assume the responsibility related to
quality, safety or hygiene standards of food, he said, adding
this is a very serious issue. PTI LUX
DV
DV
02061428
NNNN
Last Updated : Feb 29, 2020, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.