ETV Bharat / bharat

శీతలపానీయాలు తాగితే ఆయుష్షు మూడినట్టే! - early death

ధూమపానం తరహాలోనే శీతల పానీయాలను అతిగా సేవిస్తే ప్రాణానికి ప్రమాదమని ఓ అధ్యయనం తేల్చింది. ఈ పానీయాల సేవనంతో మరణం తొందరగా వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది.

శీతలపానీయాలు తాగితే ఆయుష్షు మూడినట్టే!
author img

By

Published : Sep 5, 2019, 8:00 AM IST

Updated : Sep 29, 2019, 12:12 PM IST

శీతలపానీయాలతో ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. చక్కెర లేదా కృత్రిమ తీపి పదార్థాలు వాడే ఈ ద్రావణాలను సేవిస్తే ఆయువు తగ్గుతోందని తెలిపింది. రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసుల శీతల పానీయాలు సేవించే వారికి మరణం తొందరగా వచ్చే అవకాశం ఉందని తేల్చింది.

ఐరోపాలోని 10 దేశాలకు చెందిన 4.5 లక్షల మందిపై 1992-2000 మధ్యకాలంలో సర్వే చేశారు. తర్వాత 16 ఏళ్లుగా దీనిపై పరిశోధన చేసి.. ఈ వివరాలను 'జామా ఇంటర్నల్​ మెడిసిన్​' జర్నల్​లో ప్రచురించారు. ఈ నివేదికను పరిశోధకుడు నీల్​ మర్ఫీ వివరించారు.

"శీతల పానీయాలు ఎక్కువ సేవించినవారికి మరణం తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఎంత ఎక్కువగా తాగితే అంతగా ఆయుప్రమాణం తగ్గుతుందని మా పరిశీలనలో తేలింది. ఈ పానీయాలతో చావుకు దగ్గరి సంబంధం ఉందని మేం చెప్పట్లేదు. వీటి కలయికు మరేదయినా కారణం కావచ్చు. ఉదాహరణకు ఎక్కవగా శీతల పానీయాలు సేవించేవారికి బీఎంఐ అధికంగా ఉంటోంది. ధూమపానం అలవాటు ఉన్నవారికి సమానంగా ఈ బీఎంఐ రేటు ఉంటుంది."

- నీల్​ మర్ఫీ, పరిశోధకుడు

ఇదీ చూడండి: రాజధానిలో పెరిగిన 'మందు' భామలు..!

New Delhi, Sep 04 (ANI): Chinese Ambassador to India, Sun Weidong said that Hong Kong affairs are purely China's internal affairs and this is a fact recognised internationally. There is no sovereignty issue over Hong Kong at all. We will not let any external forces to interfere in Hong Kong affairs or draw parallel to other issues. "Some external forces meddled with China's internal affairs and are deliberating calling violent crimes as peaceful protest. This is an outright double standard," he further added. Sun Weidong, made this statement while addressing the public gathering in New Delhi. The 2019 Hong Kong anti-extradition bill protests are a series of demonstrations in Hong Kong and solidarity protests in other cities which began with the aim of withdrawing an extradition bill proposed by the Hong Kong government.
Last Updated : Sep 29, 2019, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.