ETV Bharat / bharat

అనుచరుడు సురేంద్ర సింగ్ పాడె మోసిన స్మృతి

ఉత్తరప్రదేశ్​ అమేఠీ ఎంపీ స్మృతీ ఇరానీ... దుండగుల చేతిలో హత్యకు గురైన తన అనుచరుడు సురేంద్రసింగ్ అంత్యక్రియలకు హాజరయ్యారు. అతని పాడె మోసి తన కార్యకర్త పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

author img

By

Published : May 26, 2019, 6:10 PM IST

అనుచరుడు సురేంద్ర సింగ్ పాడె మోసిన స్మృతి
అనుచరుడు సురేంద్ర సింగ్ పాడె మోసిన స్మృతి

ఉత్తరప్రదేశ్​ అమేఠీలో హత్యకు గురైన తన అనుచరుడు సురేంద్రసింగ్​ అంత్యక్రియలకు స్థానిక ఎంపీ, భాజపా నేత స్మృతి ఇరానీ హాజరయ్యారు. సురేంద్ర భౌతిక కాయానికి నివాళి అర్పించిన స్మృతి, అతని పాడె మోశారు.

అమేఠీ జిల్లా బరౌలియా గ్రామానికి చెందిన 50 ఏళ్ల సురేంద్ర సింగ్​ స్మృతి ఇరానీ అనుచరుడు. శనివారం రాత్రి ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతనిని లఖ్​నవూలోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సురేంద్రసింగ్​ మృతి చెందారు.

కాంగ్రెస్​ పనే..

అమేఠీలో స్మృతి ఇరానీ గెలుపును తట్టుకోలేక కాంగ్రెస్ కార్యకర్తలే ఈ హత్యకు పాల్పడ్డారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: అమేఠీలో స్మృతి ఇరానీ మద్దతుదారు హత్య

RESTRICTION SUMMARY: NO ACCESS POLAND
SHOTLIST:
TVN - NO ACCESS POLAND
Szczecin - 26 May 2019
1. Various of Polish National Electoral Commission officials checking voter IDs in polling station for European Parliament elections, stamping documents
2. Voter casts ballot
Gdansk - 26 May 2019
3. Various of European Council President Donald Tusk with wife in polling station, casting ballot
Katowice - 26 May 2019
4. Various of voting in polling station
STORYLINE:
Voters in Poland went to the polls on Sunday for the European parliamentary elections.
European Council President Donald Tusk cast his vote in Gdansk.
The Polish National Electoral Commission said all polling stations opened as planned, including in the country's flood-hit southeast.
Poles will elect 52 MEPs.
The polling stations will be open until 2100 local time (1900 GMT).
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.