ETV Bharat / bharat

ఇస్మార్ట్​ ఆవు... వరద నుంచి తెలివిగా బయటకు!

మహారాష్ట్రలో వరద ఉద్ధృతికి నీట మునిగిన సూర్య నది వంతెనను దాటేందుకు 5 ఆవులు ప్రయత్నించాయి. వాటిలో 4 నీటిలో కొట్టుకుపోయాయి. మిగిలిన ఆవు ఎలా ప్రాణాలు దక్కించుకుంది?

వరదలకు 4 ఆవులు బలి- ఐదో 'స్మార్ట్​' ఆవు సేఫ్​
author img

By

Published : Aug 3, 2019, 3:25 PM IST

Updated : Aug 3, 2019, 3:50 PM IST

వరదలకు 4 ఆవులు బలి- ఐదో 'స్మార్ట్​' ఆవు సేఫ్​

మహారాష్ట్రలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పాల్ఘర్​లో సూర్య నదిదీ అదే పరిస్థితి. అక్కడున్న వంతెన దాదాపు కనుమరుగైంది. ఆ నీటి ప్రవాహానికి ఎవ్వరైనా తట్టుకోవటం కష్టమే. 5 ఆవులు మాత్రం ఆ వంతెన దాటేందుకు ప్రయత్నించాయి. ఒకదాని వెనుక ఒకటి వరుసగా నడవసాగాయి. అందులో ఒక్కొక్కటి మెల్లగా నీటి ప్రవాహానికి తట్టుకోలేక కొట్టుకుపోతున్నాయి.
అలా మూడు కొట్టుకుపోయాయి. నాలుగో ఆవుదీ అదే పరిస్థితి. మిగిలిన ఆవు విషయం అర్థం చేసుకుంది. వెనక్కు వెళ్లి... ప్రాణాలు దక్కించుకుంది.

Jammu/ Srinagar (J-K), Aug 03 (ANI): Amarnath Yatra has been suspended citing terror threats on Friday. Government asked tourists and devotees to leave Kashmir immediately due to security reasons. Several devotees demanded that special train should run from Jammu to Delhi in order to make the journey comfortable and hurdle free. Yesterday, an order was issued by Principal Secretary advising the tourists and Amarnath pilgrims in the state to curtail their stay in the Valley immediately and take necessary measures to return as soon as possible. By August 02, around 704 devotees (596 via Baltal axis and 108 via Pahalgam axis) have completed the pilgrimage to the holy shrine.

Last Updated : Aug 3, 2019, 3:50 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.