ETV Bharat / bharat

కశ్మీర్​లో గ్రనేడ్​ దాడి- పోలీసు సహా ఆరుగురికి గాయాలు - CRPF

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. బుడ్గాం జిల్లాలో గ్రనేడ్​ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీఆర్​పీఎఫ్​ సిబ్బంది, పోలీసులు సహా మొత్తం ఆరుగురు గాయపడ్డారు.

Six injured in grenade attack in central Kashmir
కశ్మీర్​లో గ్రనేడ్​ దాడి.. పోలీసు సహా ఆరుగురికి గాయాలు
author img

By

Published : May 5, 2020, 2:28 PM IST

ఉగ్రవాదులు వరుస దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. జమ్ముకశ్మీర్​ బుడ్గాం జిల్లా పఖేర్​పొరా బస్టాండ్​ సమీపంలో భద్రతా బలగాలపై గ్రనేడ్​ దాడి చేశారు. ఈ పేలుడు ఘటనలో మొత్తం ఆరుగురు గాయపడ్డారు. ఇందులో సీఆర్​పీఎఫ్​ సిబ్బంది, ఓ పోలీసు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.