ETV Bharat / bharat

32 ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్కాచెల్లెళ్లు

చిన్నప్పుడే విడిపోయిన తన కుటుంబం గురించి తెలుసుకునేందుకు 32 ఏళ్ల స్వీడన్​ మహిళ చేసిన ప్రయత్నం ఫలించింది. తన తల్లి చనిపోయింది. అయితే మహారాష్ట్ర పుణెలో ఉంటున్న ఆమె సోదరి జాడ తెలుసుకుంది. ఒకరినొకరు చూసిన క్షణంలో హత్తుకుని ఆనంద బాష్పాలు రాల్చారు.

author img

By

Published : May 31, 2019, 7:33 AM IST

అక్కాచెల్లెళ్లు
అక్కాచెల్లెళ్ల కలయిక

నేహ హాలంగ్రామ్​.... 32 ఏళ్ల క్రితం మహారాష్ట్ర బుధవార్​పేట్​లో తన కుటుంబం నుంచి దూరమైంది. ఆమె ఇప్పుడు స్వీడన్​ మహిళ. చిన్నప్పుడే స్వీడన్​ దంపతులు దత్తత తీసుకున్నారు. అనేక ఏళ్ల తర్వాత విషయం తెలుసుకున్న నేహ తన కుటుంబాన్ని కలుసుకోవాలని చేసిన ప్రయత్నాలు చివరకు ఫలించాయి. తల్లి చనిపోయినా సోదరి పుణెలో ఉందని తెలిసి భారత్​కు పరుగున వచ్చింది.

32 ఏళ్ల క్రితం జన్మించిన నేహను శ్రీవత్స బాలల సంక్షేమ కేంద్రానికి అప్పగించారు. 14 నెలల వయసులో నేహను ఓ స్వీడన్ కుటుంబం దత్తత తీసుకుంది. అప్పటినుంచి మళ్లీ భారత్​కు తిరిగిరాలేదు ఆమె. 10 ఏళ్ల క్రితం తన నేపథ్యం గురించి తెలుసుకున్న నేహ.. కుటుంబం కోసం వెతకడం ప్రారంభించింది.

ఈ విషయం తన భర్తతో చెప్పుకుని వెతికేందుకు అతడ్ని భారత్​కు పంపింది. దత్తత పత్రాల్లో కుటుంబం, పుట్టిన స్థలం సంబంధించిన వివరాల సాయంతో వెతికాడు నేహ భర్త. కొన్ని సంస్థల సహకారంతో తల్లి చనిపోయిందని, సోదరి ఉన్నట్టు తెలుసుకున్నాడు. పుణె వ్యభిచార కూపంలో చిక్కుకున్న నేహ సోదరిని 'కాయకల్ప' సంస్థ ద్వారా చేరుకున్నాడు.

ఈ వార్త వినగానే స్వీడన్​ నుంచి వచ్చింది నేహ. సోదరిని కలుసుకుని మనసారా హత్తుకుంది. అయితే అధికారికంగా డీఎన్​ఏ పరీక్షలు నిర్వహించి వైద్య పరంగా నిర్ధరించిన తర్వాతే అప్పగిస్తామని కాయకల్ప సంస్థ తెలిపింది. పరీక్షల తర్వాత ఇద్దరమూ కలిసి జీవిస్తామని తెలిపింది నేహ.

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: విష సర్పంతో కుక్కల ఫైట్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Wembley Stadium, London, England, UK - 16th May 2019.
1. 00:00 SOUNDBITE (English): Gareth Southgate, England manager:
''Brilliant achievements by the two manages to get to, you know... to have had the season that Liverpool have had, league and cup, when I did hear some people say 'they should get knocked out of the Champions League'. And I remember Jurgen (Klopp - Liverpool manager) saying 'why would we do that?' And you know, that's come to pass for him. And Mauricio (Pochettino - Tottenham manager) as well you know, with with all of the challenges they've had as a club and moving stadium - that's probably, in the end they probably got the move just at the right time to get the energy that that provided. In particular for that game with Manchester City. So, brilliant achievement by both of them and we wish wish them both well. You can't, you know I can sit on the fence royally. But it will be a fantastic game to be watching.''
SOURCE: SNTV
DURATION: 00:55
STORYLINE:
England manager Gareth Southgate has praised both Liverpool boss Jurgen Klopp and Tottenham manager Mauricio Pochettino ahead of their Uefa Champions League final in Madrid.
Southgate, who is currently with his England squad preparing for next month's UEFA Nations League match with the Netherlands, said the all-English match up was a ''brilliant achievement'' by both clubs and he expects a ''fantastic game.''
The two English Premier League side's face up at Atletico Madrid's Wanda Metropolitano Stadium on Saturday.
It will be the second Champions League final in a row for Liverpool after losing 3-1 to Real Madrid last season in Ukraine.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.