ETV Bharat / bharat

హిందుత్వాన్ని విడిచే ప్రసక్తే లేదు: ఉద్ధవ్​

కాంగ్రెస్, ఎన్​సీపీలతో కూటమి ఏర్పాటు చేసినప్పటికీ శివసేన హిందుత్వాన్ని విడిచిపెట్టదని ఉద్ధవ్​ ఠాక్రే స్పష్టం చేశారు. హిందు భావజాలం శివసేనకు ఎంతో అవసరమన్నారు.

shivsena will not deviate from hindutva says uddav thackeray
హిందుత్వాన్ని విడిచే ప్రసక్తే లేదు: ఉద్ధవ్​
author img

By

Published : Dec 1, 2019, 7:46 PM IST

Updated : Dec 1, 2019, 11:34 PM IST

హిందుత్వాన్ని విడిచే ప్రసక్తే లేదు: ఉద్ధవ్​

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం కాంగ్రెస్, ఎన్​సీపీలతో కలిసినప్పటికీ.. తమ హిందుత్వ అజెండాను వదిలిపెట్టబోమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే స్పష్టం చేశారు. హిందుత్వ భావజాలం తమ పార్టీకి ఎంతో అవసరమని.. వాటిని శివసేన ఎప్పటికీ వదులుకోదని ఆ రాష్ట్ర విధానసభలో వ్యాఖ్యానించారు.

"నేను ఇప్పటికీ హిందుత్వ భావజాలానికి కట్టుబడి ఉన్నాను. ఎప్పటికీ హిందుత్వ అజెండాను విడిచి పెట్టను."-ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి.

భాజపా శాసనసభాపక్ష నేతగా ఫడణవీస్ ఎన్నిక కావడంపై ఠాక్రే హర్షం వ్యక్తం చేశారు. ఐదేళ్లు స్నేహితుల్లా కలిసి ఉన్నామని గుర్తుచేశారు. గత ప్రభుత్వానికి తాను ఎన్నడూ నమ్మకద్రోహం చేయలేదన్నారు.

"గతంలో నన్ను విమర్శించిన వారు ఇప్పుడు నాతో ఉన్నారు. గతంలో నాతో ఉన్నవారు ఇప్పుడు నాకు ప్రత్యర్థులుగా మారారు. నేను ఈ స్థాయికి వస్తానని ఎప్పుడు అనుకోలేదు. కానీ వచ్చాను. ముఖ్యమంత్రి కావడం మాత్రం నా అదృష్టం."-ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి.

'రైతులకు కేంద్రం సహాయం చేయాలి'

అకాల వర్షాలతో కుదేలైన అన్నదాతలకు కేంద్రం సహాయం చేయాలన్నారు ఉద్ధవ్​. ఇందుకోసం రాష్ట్రంలోని విపక్ష నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై రైతులకు ఆర్థిక సహయాన్ని డిమాండ్​ చేయాలన్నారు.

పదవుల పంపకాలు...

మహా వికాస్​ అఘాడీ కూటమి నేతలు త్వరలోనే సమావేశమవుతారని స్పష్టం చేశారు ఉద్ధవ్​. పదవుల పంపకాలపై నేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Baghdad - 1 December 2019
1. Various of protesters, many wearing black, marching while carrying Iraq flags in Tahrir square
2. Various of protesters marching, waving Iraqi flags, holding trays of candles
3. Various of protesters lighting candles during a vigil held for killed protesters
4. Various of helmets of fallen protesters and candles on ground
5. Women crying
6. SOUNDBITE (Arabic) Um Zaynab, protester:
"First, we want a homeland, second, we want them (government and officials) out, all of them, no one stays, they are all thieves."
7. Protesters gather around a large poster of a protester who was recently killed during the ongoing demonstrations
8. Various of protesters, including many students wearing black shirts, marching, waving Iraqi flags
STORYLINE:
Hundreds of university students skipped classes on Sunday to participate in a mach in Baghdad's Tahrir square.
The young protesters donned black clothes to mourn protesters killed in Najaf and Dhi Qar provinces in recent days.
One protester was killed and 10 wounded in the Iraqi capital Baghdad early Sunday as Prime Minister Adel Abdul-Mahdi formally submitted his resignation to parliament.
At least 400 people have been killed since Oct. 1, when thousands took to the streets in mass protests in Baghdad and the predominantly Shiite south.
Security forces have used live fire and tear gas to repel protesters creating heavy casualties.
In Baghdad protesters gathered in Tahrir Square, the epicenter of the movement to reiterate calls for a complete overhaul of the sectarian political system, including the political establishment.
"First, we want a homeland, second, we want all of them out, no one stays, they are all thieves," said Umm Zaynab, as protesters chanted anti-government slogans.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 1, 2019, 11:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.