ETV Bharat / bharat

షహీన్​బాగ్​ నిరసన ఆగలేదు.. ఓటు వేయకుండా ఉండలేదు - Mehzabeen Qureshi,

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒకవైపు తమ బాధ్యతను నిర్వర్తిస్తూనే.. మరోవైపు పోరాటాన్ని కొనసాగించారు షాహీన్​బాగ్​ నిరసనకారులు.. కొంతకాలంగా సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వేదిక నుంచి మహిళలు విడతల వారిగా వెళ్లి ఓటు వేశారు. నిరసన తెలిపే స్థలంలో రోజూలాగే శనివారం కూడా సీఏఏకు వ్యతిరేక నినాదాలు మార్మోగాయి.

Shaheen Bagh: Women protesters vote in batches to keep agitation alive
షాహీన్​బాగ్​ నిరసన ఆగలేదు.. ఓటు వేయకుండా ఉండలేదు
author img

By

Published : Feb 8, 2020, 11:47 PM IST

Updated : Feb 29, 2020, 5:02 PM IST

ఎన్నికల వేళ.. ఒకవైపు బాధ్యతగా ఓటేసి.. మరోవైపు సీఏఏ ఆందోళనలను సజీవంగా ఉంచేందుకు ప్రయత్నించారు షహీన్​బాగ్​ నిరసనకారులు. పోలింగ్​ రోజు ​వేదిక కాస్త ఖాళీగా కనిపిస్తాయనుకున్నారు అందరూ. కానీ, అలా జరగలేదు. ఎప్పటిలాగే ఆందోళన కొనసాగింది. అందరూ ఒకే సారి వెళ్లకుండా బృందాలుగా విడిపోయి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక బృందం పోలింగ్​ బూత్​కు వెళ్లినప్పుడు ఇతర బృందాల్లోని మహిళలు నిరసనను కొనసాగించారు.

షాహీన్​బాగ్​ నిరసన ఆగలేదు.. ఓటు వేయకుండా ఉండలేదు

"ఇక్కడున్న మహిళలంతా బృందాలుగా వెళ్లి ఓటు వేయాలని ఒక రోజు ముందే నిర్ణయించుకున్నాం. ఉదయం కొందరు ఓటు వేయడానికి వెళ్లినప్పుడు... కొంతమంది ఇక్కడే ఉండిపోయారు. వారు ఓటు వేసి తిరిగి వచ్చాక మధ్యాహ్నం కొంతమంది ఓటుహక్కును వినియోగించుకుని వచ్చారు."
-జహీదా ఖాన్​​, ఆందోళనకారిని

షహీన్​బాగ్​లో ఉదయం, మధ్యాహ్నం అడపాదడపాగా కనిపించిన నిరసనకారులు సాయంత్రానికి తిరిగి ఆ ప్రాంతంలో నిండిపోయారు.

ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ అన్నట్టుగా తమకెవరూ బిర్యానీ పంపించట్లేదని నిరూపించేందుకే వారంతా ఓటు హక్కు వినియోగించుకున్నారని స్థానికుడు మహ్మద్​ ఆయూబ్​ తెలిపారు.

ఇదీ చూడండి: మోదీ-రాజపక్సే సరికొత్త స్నేహగీతం

Intro:New Delhi: The high-octaned elections in Delhi are underway. The vote percentage has gradually started surging in the last hours. But for many of the voters local issues continue to remain important.

Body:To understand the mood on the ground, ETV Bharat team met voters of Vishwas Nagar constituency. An assembly seat which was won by BJP's OP Sharma in 2015.

Many of these voters said that local issues are far more important for them than anything else. They claimed that they have voted for development over anything else.

A lot of these voters were happy with their local candidate. Some of them said that the BJP deserves to win as it has been out of power in tge national capital for nearly two decades.

Conclusion:A large number of housewives and first time voters also remained visible at the site. One of the voter clearly said that for national issue is far more important than anything else.

Meanwhile, the first time claimed that for her issues of hospital, water and electricity remained vital. She claimed that she has chosen her government on the basis of work she witnessed.
Last Updated : Feb 29, 2020, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.