ETV Bharat / bharat

'మెజారిటీలను అణచివేసేందుకే షహీన్​బాగ్​ నిరసనలు' - మెజారిటీలను అణచివేసేందుకు జరిగే కుట్ర

షహీన్​బాగ్​ నిరసనలపై కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రశాంతంగా జీవిస్తున్న మెజారిటీలను అణచివేసేందుకు జరిగే కుట్రకు ఇది ఉదాహరణని పేర్కొన్నారు. అక్కడి ఆందోళనలకు దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్న ముఠాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shaheen Bagh textbook case of a few hundred trying to suppress silent majority
'మెజారిటీలను అణచివేసేందుకే షహీన్​బాగ్​ నిరసనలు'
author img

By

Published : Jan 27, 2020, 4:48 PM IST

Updated : Feb 28, 2020, 4:01 AM IST

దిల్లీ షహీన్​బాగ్​ నిరసనలపై కేంద్రమంత్రి రవి శంకర్​ ప్రసాద్​ మండిపడ్డారు. ప్రశాంతంగా జీవిస్తున్న మెజారిటీలను అణచివేసేందుకు కొందరు చేస్తున్న కుట్రగా ఈ నిరసనలను అభివర్ణించారు.

'మెజారిటీలను అణచివేసేందుకే షహీన్​బాగ్​ నిరసనలు'

"షహీన్​బాగ్​ ఘటన ఎంతో విచారకరం. భారత జెండా, రాజ్యాంగం, భారతీయులను విభజించడానికి ప్రయత్నిస్తున్న వారు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. తుక్డే తుక్డే గ్యాంగ్​ వీరి వెనక ఉంటుంది. ప్రశాంతంగా నివసిస్తున్న మెజారిటీ ప్రజలను అణచివేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. శాంతియుతంగా ఉన్న మెజారిటీలను వందల మంది అణచివేసేందుకు జరిగే కుట్రకు ఉదాహరణగా షహీన్​బాగ్​ ఆవిర్భవిస్తోంది. వీరు సీఏఏకు విరోధులు కారు... వీరందరు ప్రధాని మోదీకి విరోధులు. ప్రశాంతంగా జీవిస్తున్న లక్షలాది మంది గళం మీకు ఎందుకు వినపడట్లేదు? వారి పిల్లలు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. ఉద్యోగాలు చేసుకోలేకపోతున్నారు. కనీసం అంబులెన్స్​కు కూడా దారిలేకుండాపోయింది."

- రవిశంకర్​ ప్రసాద్​, కేంద్రమంత్రి.

మహిళలే ఎక్కువ...

దిల్లీ షహీన్​బాగ్​లో గత కొద్ది రోజులుగా పౌర చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఇందులో మహిళలే అధిక సంఖ్యలో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. సీఏఏ వ్యతిరేక ఉద్యమానికి ప్రధాన కేంద్రమైంది షహీన్​బాగ్​.

ఇదీ చూడండి:- 54 అడుగుల జెండాతో 'పౌర చట్టం'పై నిరసన

ZCZC
URG GEN LGL NAT
.MUMBAI BOM8
MH-CAA-LAWYERS
Lawyers march in support of CAA outside Bombay HC
         Mumbai, Jan 27 (PTI) Nearly 100 lawyers took out a
march outside the Bombay High Court on Monday afternoon in
support of the "constitutionally valid" Citizenship Amendment
Act (CAA).
         The lawyers marched from one gate of the HC to another
while shouting slogans like "We support CAA", "Bharat Mata ki
Jai" and "Vande Mataram".
         The lawyers included senior counsel Ram Apte, advocate
Uday Warunjikar, and Subhash Ghadge and Anjali Helekar,
members of the Advocates Association of Western India.
         "There is a presumption that every law is
Constitutionally valid and the CAA is not an exception. Unless
any Act is declared as invalid the law continues, and hence we
took out a march in support of the CAA," Warunjikar told PTI.
         On January 20, a bunch of lawyers gathered outside the
high court and read out the Preamble to the Constitution of
India in protest against the CAA.
         Protests have been going on in different parts of the
country against the new law, which grants Indian citizenship
to Hindus, Christians, Sikhs, Buddhists, Parsis and Jain
refugees from Pakistan, Afghanistan and Bangladesh who had
entered India on or before December 31, 2014 due to religious
persecution. PTI SP VT
NSK
NSK
01271538
NNNN
Last Updated : Feb 28, 2020, 4:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.