ETV Bharat / bharat

గణతంత్ర వేడుకలు-భద్రతా వలయంలోకి దిల్లీ - దిల్లీ పటిష్ఠ భద్రత

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్ట భద్రత ఏర్పాటు చేశారు. రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్​, షాపింగ్​ మాల్స్​ పై ప్రత్యేక నిఘా ఉంచారు.

Security tightened in Delhi as terror threat on R-Day celebrations
పటిష్ఠ భద్రతా వలయంలో దిల్లీ
author img

By

Published : Jan 24, 2021, 4:58 PM IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని దిల్లీలో పోలీసులు పటిష్ఠ భద్రత చేపట్టారు. ఉగ్రవాదులు ఎలాంటి దాడులకు పాల్పడకుండా ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. దాదాపు వెయ్యిమంది భద్రతా సిబ్బంది దిల్లీపై అన్ని వైపులనుంచి నిఘా ఉంచారు.

దిల్లీలో తనీఖీలు నిర్వహిస్తోన్న పోలీసులు

మార్కెట్లు, షాపింగ్​మాల్స్​పై ప్రత్యేక నిఘా ఉంచారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ప్రతిరోజూ గస్తీ నిర్వహిస్తున్నామని నైరుతి దిల్లీ డిప్యూటీ కమిషనర్​ అమిత్​ కౌశిక్​ తెలిపారు. మార్కెట్లు​, షాపింగ్​ మాల్స్​కు వచ్చే, పోయే మార్గాలలో గట్టి నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు.

Security tightened in Delhi as terror threat on R-Day celebrations
జాగిలాలతో తనిఖీలు

దిల్లీలో వాహన తనీఖీలు

దిల్లీలో రైతులు చేపట్టబోతున్న ట్రాక్టర్​ ర్యాలీ పైనా ప్రత్యేక నిఘ ఉంచినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: రిపబ్లిక్ డే పరేడ్​లో బంగ్లాదేశ్ దళాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.