ETV Bharat / bharat

యూపీ, పంజాబ్​లో తెరుచుకున్న పాఠశాలలు - #covid-19

ఉత్తర్​ప్రేదేశ్​, పంజాబ్​ రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకున్నాయి. ఏడు నెలల అనంతరం 9 నుంచి 12 తరగతి విద్యార్థులను అనుమతిస్తున్నారు.

Schools re-open for students of Class 9th-12th after 7 months amid COVID19 pandemic
ఉత్తర్​ప్రదేశ్, పంజాబ్​ రాష్టాల్లో తెరుచుకున్న పాఠశాలలు
author img

By

Published : Oct 19, 2020, 11:38 AM IST

కరోనా కారణంగా మూతబడిన పాఠశాలలను తిరిగి తెరిచాయి ఉత్తర్​ప్రదేశ్​, పంజాబ్​ రాష్ట్రాల ప్రభుత్వాలు. ఏడు నెలలు తర్వాత తెరిచిన బడులకు 9 నుంచి 12 తరగతుల విద్యార్థులను మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆన్​లైన్​ తరగతులు కూడా కొనసాగుతాయని చెప్పారు.

Schools re-open for students of Class 9th-12th after 7 months amid COVID19 pandemic
ఉత్తర్​ప్రదేశ్, పంజాబ్​ రాష్టాల్లో తెరుచుకున్న పాఠశాలలు
Schools re-open for students of Class 9th-12th after 7 months amid COVID19 pandemic
పిల్లలకు స్వాగతం పలుకుతున్న పాఠశాల యాజమాన్యం

విద్యార్థుల చేతిలో శానిటైజర్ పోస్తున్న సిబ్బంది

పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు

పాఠాలు వింటున్న విద్యార్థులు

భౌతిక దూరం పాటిస్తూ కూర్చున్న విద్యార్థులు

ఇదీ చూడండి: కశ్మీర్​ను చైనాలో భాగంగా చూపిన ట్విట్టర్- నెటిజన్ల ఫైర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.