ETV Bharat / bharat

రేపు సుప్రీం ముందుకు అయోధ్య కేసు - మధ్యవర్తుల ప్యానెల్

వివాదాస్పద అయోధ్య రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసులో రేపు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. సమస్య పరిష్కారానికి మధ్యవర్తుల ఏర్పాటు అనంతరం మొదటిసారిగా విచారణకు వచ్చింది కేసు.

అయోధ్య
author img

By

Published : May 9, 2019, 7:56 PM IST

అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. వివాదం పరిష్కారానికి మధ్యవర్తుల ప్యానెల్​ ఏర్పాటు తర్వాత మొదటిసారిగా కేసును విచారించనుంది న్యాయస్థానం. భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును పరిశీలిస్తుందని సుప్రీం కోర్టు ఓ నోటీసులో తెలిపింది.

అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం పరిష్కారం కోసం మార్చి 8న మధ్యవర్తుల ప్యానెల్​ను ఏర్పాటు చేసింది అత్యున్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎఫ్ఎం ఖలీఫుల్లా నేతృత్వంలో ఆధ్మాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచూలను ప్యానెల్​ సభ్యులుగా నియమించింది.

విచారణకు సంబంధించిన మధ్యంతర నివేదికను ప్యానెల్​ సభ్యులు సీల్డ్​ కవర్​లో ఇప్పటికే సుప్రీం కోర్టుకు సమర్పించినట్లు సమాచారం.

ఇదీ చూడండి: 'వారి అర్హత, ప్రవర్తనలో ఎలాంటి లోపం లేదు'

SHOTLIST:
RESTRICTION SUMMARY: NO ACCESS UK, NO SALES, NO ARCHIVE, PHOTOGRAPH CANNOT BE STORED OR USED FOR MORE THAN 14 DAYS AFTER THE DAY OF TRANSMISSION
PA VIA ASSOCIATED PRESS - NO ACCESS UK, NO SALES, NO ARCHIVE, PHOTOGRAPH CANNOT BE STORED OR USED FOR MORE THAN 14 DAYS AFTER THE DAY OF TRANSMISSION
London - 13 May 2019
1. STILL IMAGE - BBC DJ Danny Baker posing for a photo in London
STORYLINE:
BBC DJ FIRED AFTER ROYAL BABY TWEET WITH CHIMP PICTURE
A BBC disc jockey has been fired after using a picture of a chimpanzee in a tweet about the royal baby born to Meghan the Duchess of Sussex and her husband Prince Harry.
Danny Baker tweeted Thursday that he has been fired after posting an image of a couple holding hands with a chimpanzee dressed in clothes and the caption: "Royal baby leaves hospital."
The tweet was seen as a racist reference to baby Archie's heritage.
His grandmother Doria Ragland is African American.
Baker says the posting was an "enormous mistake." It has since been deleted.
BBC Radio 5 Live controller Jonathan Wall said Baker "will no longer be presenting his weekly show for us."
Wall said Baker "made a serious error of judgment on social media."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.