ETV Bharat / bharat

జయ మృతిపై కమిషన్ విచారణ నిలుపుదల - జయలలిత

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్​ తదుపరి కార్యకలాపాలపై స్టే విధించింది సుప్రీంకోర్టు. అపోలో ఆసుపత్రి అభ్యర్థనపై ఈ నిర్ణయం తీసుకుంది.

జయలలిత మృతిపై కమిషన్ విచారణ నిలుపుదల
author img

By

Published : Apr 26, 2019, 1:27 PM IST

Updated : Apr 26, 2019, 2:04 PM IST

జయలలిత మృతిపై కమిషన్ విచారణ నిలుపుదల

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణకు ఏర్పాటైన కమిషన్​ తదుపరి కార్యకలాపాలపై స్టే విధించింది సుప్రీం కోర్టు. మద్రాస్​ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ అపోలో ఆసుపత్రి దాఖలు చేసిన పిటిషన్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.

2017 సెప్టెంబర్​లో కమిషన్​ ఏర్పాటు..

2016 డిసెంబర్​ 5న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జయలలిత కన్నుమూశారు. ఆమె మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో జరిగిన చికిత్స విధానం, సంబంధిత పరిణామాలపై విచారణకు 2017 సెప్టెంబర్​లో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ ఆర్ముఘస్వామి నేతృత్వంలో కమిషన్​ వేసింది తమిళనాడు ప్రభుత్వం.

కమిషన్​పై కోర్టుకు ఆసుపత్రి వర్గాలు...

జయ మృతిపై కమిషన్​ ఏర్పాటును వ్యతిరేకించింది అపోలో ఆసుపత్రుల యాజమాన్యం. ప్రభుత్వ ఆదేశాలను రద్దు చేయాలని మద్రాస్​ హైకోర్టును ఆశ్రయించింది. ఏప్రిల్​ 4న ఆసుపత్రి పిటిషన్​ను తిరస్కరించింది హైకోర్టు. విచారణకు సహకరించాలని ఆదేశించింది.

మద్రాస్​ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది అపోలో ఆసుపత్రుల యాజమాన్యం.

ఇదీ చూడండి: 'మోదీ బయోపిక్​ విడుదలపై జోక్యం చేసుకోలేం'

AP Video Delivery Log - 0600 GMT News
Friday, 26 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0553: China Forum Mahathir AP Clients Only 4207877
Malaysia PM supports Belt and Road initiative
AP-APTN-0546: Sri Lanka Church Reactions AP Clients Only 4207876
Heightened security for bombed sites in Colombo
AP-APTN-0513: Mexico Migrants AP Clients Only 4207868
Migrants flee from Mexico detention centre
AP-APTN-0508: SKorea NKorea Russia Summit Reax AP Clients Only 4207867
Reaction in SKorea to Putin-Kim summit
AP-APTN-0503: UK Blast STILL Must Credit Damian Healy 4207866
Emergency services attend incident at TATA site
AP-APTN-0405: China Forum Xi AP Clients Only 4207863
Xi Jinping comments on Belt and Road Initiative
AP-APTN-0402: Argentina Evita Toys AP Clients Only 4207862
Argentina’s Evita remembered through children's toys
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 26, 2019, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.