ETV Bharat / bharat

ఎస్పీ నేతలపై కేసులో సీబీఐకి సుప్రీం తాఖీదు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సమాజ్​వాదీ పార్టీ నేత మూలాయం సింగ్ యాదవ్​, ఆయన కుమారులు అఖిలేశ్​ యాదవ్​, ప్రతీక్​ యాదవ్​లపై జరుపుతున్న విచారణకు సంబంధించిన నివేదికను సమర్పించాలని సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

ఎస్పీ నేతల దర్యాప్తుపై నివేదికివ్వండి : సుప్రీం
author img

By

Published : Mar 25, 2019, 1:35 PM IST

సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్​ ఆయన కుమారులు అఖిలేశ్​ యాదవ్​, ప్రతీక్​ యాదవ్​లపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తునకు సంబంధించిన నివేదికను రెండు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ కేసు దర్యాప్తు ఏ దశలో ఉందో విచారించి, సీబీఐకి మార్గనిర్దేశం చేయాలని కాంగ్రెస్​ నేత విశ్వనాథ్ చతుర్వేది దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీం విచారించింది.

RESTRICTIONS: NO ARCHIVE/NO ACCESS JAPAN
SHOTLIST:
STOCKVOICE – NO ARCHIVE/NO ACCESS JAPAN
Tokyo - 25 March 2019
++MUTE++
1. Various of Tokyo Stock Market
STORYLINE:
The Tokyo stock market has plunged more than 3 percent during the Monday morning session, amid concern over a global economic slowdown.
Japan's benchmark Nikkei 225 index lost 3.22 percent to 20,930.27.
Tokyo's loss came after the sell-off at Wall Street last Friday. The Dow Jones Industrial Average lost 460 points as worried investors shifted money into bonds, which sent yields sharply lower and flashed a possible recession warning.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.