ETV Bharat / bharat

'శ్రీనగర్​కు ముఫ్తీ కుమార్తె... దిల్లీకి తరిగమి'

అధికరణ 370 రద్దుకు సంబంధించిన వివిధ పిటిషన్లపై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. కశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని కలిసేందుకు ఆమె కుమార్తె ఇల్తీజకు అనుమతి ఇచ్చింది. సీపీఎం నేత తరిగమిని దిల్లీ ఎయిమ్స్​కు తరలించాలని ఆదేశించింది. కశ్మీర్​కు సంబంధించిన వ్యాజ్యాలన్నింటిపై విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.

అధికరణ 370 రద్దుపై సుప్రీం విచారణ- ఇల్తీజ ముఫ్తీకి అనుమతి
author img

By

Published : Sep 5, 2019, 1:24 PM IST

Updated : Sep 29, 2019, 12:48 PM IST

అధికరణ 370 రద్దు, జమ్ముకశ్మీర్​లో ఆంక్షలపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్, సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా వాదనలు వినిపించారు.

ఇల్తీజకు అనుమతి...

తన తల్లి ఆరోగ్యం సరిగా లేదని, చూడటానికి అనుమతివ్వాలంటూ జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజ ముఫ్తీ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టింది ధర్మాసనం. శ్రీనగర్‌ వెళ్లి ముఫ్తీని కలిసేందుకు ఇల్తీజకు అనుమతించింది. శ్రీనగర్‌లోని ఇంటికి కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్లాలంటే స్థానిక అధికారుల అనుమతి తీసుకోవాలని ఆదేశించింది.

తరిగమిని తరలించాలని ఆదేశం..

జమ్ముకశ్మీర్​ సీపీఎం నేత మహ్మద్​ యూసుఫ్​ తరిగమి ఆరోగ్యం క్షీణించిందని, దిల్లీ ఎయిమ్స్​కు తరలించాలని ఆ పార్టీ అగ్రనేత సీతారాం ఏచూరి దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టింది ధర్మాసనం. ఇటీవలే శ్రీనగర్​కు వెళ్లి తరిగమిని కలిసి ఏచూరి... న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా తరిగమి ఆరోగ్యం ముఖ్యమని పేర్కొంది సుప్రీం. ఆయన్ను దిల్లీ ఎయిమ్స్​కు తరలించాలని ఆదేశించింది. ఏచూరి నివేదికపై సమాధానమివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

కశ్మీర్​ టైమ్స్​ ఎడిటర్​ పిటిషన్​పై వాదనలు...

జమ్ముకశ్మీర్ పరిస్థితులపై కశ్మీర్​ టైమ్స్​ ఎడిటర్​ అనురాధ భాసిన్ వేసిన​ పిటిషన్​పై విచారణ చేపట్టింది సుప్రీం ధర్మాసనం. అధికరణ 370 రద్దు చేసిన 30 రోజుల తర్వాత కూడా జర్నలిస్టులు కశ్మీర్​లో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారని పిటిషనర్​ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల్ని సొలిసిటర్ జనరల్ తోసిపుచ్చారు. భాసిన్ సహా ఇతర సంపాదకులు కావాలనే శ్రీనగర్ నుంచి వార్తా పత్రిక ప్రచురించడంలేదని వాదించారు. జమ్ము, కశ్మీర్​, లద్దాఖ్​ నుంచి వార్తా పత్రికలు ఎప్పటిలానే ప్రచురితమవుతున్నాయని కోర్టుకు నివేదించారు.
ఈ సందర్భంగా కశ్మీర్​లో క్రమక్రమంగా ఆంక్షలు సడలిస్తున్నట్లు అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ న్యాయస్థానానికి తెలిపారు.

తెహసీన్​ పిటిషన్​ తిరస్కరణ..

కశ్మీర్​లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా ఆదేశించాలని తెహసీన్​ పూనావాలా వేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కశ్మీర్​కు ఎలాంటి సంబంధం లేనివారు పిటిషన్​ వేయటం సరికాదని అభిప్రాయపడింది.

కశ్మీర్​కు సంబంధించిన పిటిషన్లపై వాదనలను ఈనెల 16కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

ఇదీ చూడండి: కశ్మీర్ జనాభా లెక్కింపునకు సమన్వయ కమిటీ

RESTRICTION SUMMARY: NO ACCESS BAHAMAS
SHOTLIST:
++SOUNDBITES SEPARATED BY BLACK FRAMES++
ZNS - NO ACCESS BAHAMAS
Nassau - 4 September 2019
1. Wide of news conference
2. SOUNDBITE (English) Hubert Minnis, Bahamas prime minister:
"I wish to once again brief the nation in the aftermath of Hurricane Dorian which has left generational devastation across Abaco and Grand Bahama."
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Hubert Minnis, Bahamas prime minister:
"I'd also like to thank first responders from the international community and especially those from the United States for their exceptional assistance. There has been an extraordinary outpouring of support at home and abroad from those who want to do whatever they can for Grand Bahama and Abaco. We are welcoming teams from the international community and from our friends and neighbours to aid in the response."
++BLACK FRAMES++
4. SOUNDBITE (English) Hubert Minnis, Bahamas prime minister:
"In an effort to remain proactive, 150 Defence Force officers from Jamaica will be deployed to both Abaco and Grand Bahama, shared among both, to ensure both safety and security."
++BLACK FRAMES++
5. SOUNDBITE (English) Hubert Minnis, Bahamas prime minister:
"The United Nations has pledged $1m in aid. The United Nations will be sending in more experts to help with the relief and recovery efforts including the provision and distribution of food and water. The United Nations has also extended help in other areas that we might need for recovery."
++BLACK FRAMES++
6. SOUNDBITE (English) Hubert Minnis, Bahamas prime minister:
"As Prime Minister I assure you that no effort will be spared in rescuing those still in danger. Feeding those who are hungry and providing shelter to those who are without homes. Our response will be day and night, day after day, week after week, month after month until the lives of our people return to some degree of normalcy."
++BLACK FRAMES++
7. SOUNDBITE (English) Hubert Minnis, Bahamas prime minister:
"I was more than delighted to see that Freeport was not as infrastructurally damaged as we had anticipated. However, I cannot speak of the psychological damage and injury that we would see at a later stage. However, the medical community, recognising that, have been very proactive and have their personnel on the ground to deal with the psychological insult that they anticipate. Thank you very much."
STORYLINE:
Bahamas Prime Minister Hubert Minnis on Wednesday thanked the international community for its support in the wake of Hurricane Dorian.
He said the disaster had caused "generational devastation" across Abaco and Grand Bahama.
Speaking after visiting Grand Bahama, Minnis promised that no effort would be spared in the rescue and recovery operation "until the lives of our people return to some degree of normalcy".
"Our response will be day and night, day after day, week after week, month after month," he said.
The Prime Minister thanked the support of the international community in the aftermath of Hurrican Dorian and emphasised the part played by the US.
Minnis confirmed that for "safety and security" 150 Defence Force officers from Jamaica will be deployed to Abaco and Grand Bahama.
One million dollars has been pledged in aid by the UN, and will send more experts and provisions, Minnis said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.