అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చేవారం భారత్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. కాండ్లా తీరం వద్ద ఓ జాలరికి శాటిలైట్ ఫోన్ లభ్యమవడం కలకలం రేపింది. ఈ అంశమై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే అణ్వాయుధం అయి ఉంటుందా అన్న కోణంలో ఆలోచించిన అధికారులు.. ఈ అనుమానాస్పద పరికరాన్ని డీఆర్డీఓకు తీసుకెళ్లి పరిశీలిస్తున్నారు.
అయితే ఈ పరికరం తొలుత కరాచీలోని వాణిజ్య బోటులో కనిపించిందని తెలుస్తోంది.
ఇదీ చూడండి: 'భారత్కు మరో 10 కొత్త నగరాలు అవసరం'