ETV Bharat / bharat

'సంఝౌతా' పేలుడు కేసులో నిర్దోషిగా అసిమానంద

సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌  పేలుడు కేసులో హరియాణా పంచకులలోని ప్రత్యేక ఎన్​ఐఏ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. స్వామి అసిమానంద సహా నలుగురు నిందితులను నిర్దోషులుగా తేల్చింది.

సంఝౌతా ఎక్స్​ప్రెస్​ పేలుడు కేసులో తీర్పు
author img

By

Published : Mar 20, 2019, 9:54 PM IST

Updated : Mar 21, 2019, 6:03 AM IST

సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ పేలుడు కేసులో స్వామి అసిమానంద సహా నలుగురు నిందితులను నిర్దోషులుగా తేల్చింది పంచకులలోని ప్రత్యేక ఎన్​ఐఏ న్యాయస్థానం.

2007 ఫిబ్రవరి 18వ తేదీన జరిగిన సంఝౌతా పేలుడులో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది పాకిస్థాన్​ వాసులే ఉన్నారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ భారత్‌ నుంచి పాకిస్థాన్‌ వెళ్తుండగా పానిపట్‌ వద్ద ఈ ఘటన జరిగింది.

ఈ కేసుకు సంబంధించి ఎన్​ఐఏ 8 మందిని ఎఫ్​ఐర్​లో నిందితులుగా చేర్చింది. అయితే న్యాయస్థానం ముందు మాత్రం నలుగురునే ప్రవేశపెట్టింది. వీరిలో స్వామి అసిమానందతో పాటు లోకేష్‌ శర్మ, కమల్‌ చౌహాన్‌, రాజేందర్‌ చౌదరి ఉన్నారు. వీరందరినీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. 2010 వరకు ఈ కేసును సిట్‌ విచారించింది. ఆ తర్వాత ఎన్​ఐఏ చేతికి వచ్చింది.

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
1100
PARK CITY_ Mindy Kaling and director Nisha Ganatra talk indie comedy 'Late Night.'
NEW YORK_ Jordan Peele and Lupita Nyong'o premiere new horror film 'Us.'
1800
KARACHI_ Joshinder Chaggar performs and 'Jinnay Lahore Nahi Vekhya' is staged at the International Performing Arts Festival in Pakistan.
CELEBRITY EXTRA
LONDON_ Ralph Fiennes and the cast and crew of ballet drama 'The White Crow' talk about the last time they danced.
LOS ANGELES_ Each star of Disney's new live-actor 'Dumbo' has a four-legged family member.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
NEW YORK_ The lineup for Woodstock's 50th anniversary announced with performance by John Fogerty and Common.
Last Updated : Mar 21, 2019, 6:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.