ETV Bharat / bharat

ఈ మాస్కును ఎన్ని సార్లయినా వాడుకోవచ్చు - corona latest news in telugu

కరోనా వైరస్​ విజృంభన నేపథ్యంలో దేశవ్యాప్తంగా మాస్కుల కొరత ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉతికి వాడుకోగలిగే వస్త్ర మాస్కులను తయారు చేసి ఉచితంగా ప్రజలకు అందిస్తోంది కేరళకు చెందిన ఓ టైలర్​.

reusable masks made by shaeefa kollam district Kottarakkara, kerala
ఆ మాస్కును ఎన్ని సార్లైనా వాడుకోవచ్చు
author img

By

Published : Mar 21, 2020, 6:01 PM IST

కరోనా దెబ్బకి మార్కెట్​లో మాస్కులన్నీ మాయమయ్యాయి. ఎక్కడో ఓ చోట దొరికినా.. వందలు వెచ్చించి కొనుక్కోలేకపోతున్నారు సామాన్య జనం. అయితే కేరళలో ఈ మాస్కుల సంక్షోభాన్ని జయించేందుకు తనవంతు సాయం చేస్తోంది టైలర్​ షనీఫా. ఒక్కసారి వాడి పడేసే మాస్కులు కాకుండా.. ఉతుక్కొని తిరిగి వాడుకోగలిగే ముసుగులను తయారు చేస్తోంది.

ఆ మాస్కును ఎన్ని సార్లైనా వాడుకోవచ్చు

కేరళలో కొట్టరక్కరకు చెందిన షనీఫా.. దేశీయ ఖాదీ వస్త్రంతోనే పలుమార్లు ఉపయోగించగలిగే మాస్కులను తయారు చేస్తోంది. ఇప్పటికే 500 మాస్కులు కుట్టి, స్థానిక ఆస్పత్రిలో ఉచితంగా అందజేసింది. షనీఫా.

షనీఫా ఆలోచనను కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా అభినందిస్తున్నారు. డెమోక్రటిక్​ యూత్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన కొందరు యువకులు.. షనీఫా కుట్టిన మాస్కులను బస్​స్టాండ్​, రైల్వే స్టేషన్​ వంటి జన సమూహం అధికంగా ఉండే ప్రదేశాల్లో పంచిపెడుతున్నారు.

ఇదీ చదవండి:థర్మల్​ స్కానింగ్​ ఇలా కూడా చేయొచ్చా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.