ETV Bharat / bharat

హరియాణా: జాతీయ పార్టీలకు అసమ్మతి చిక్కులు - congress rebels on assembly ticketing

హరియాణా శాసనసభకు అక్టోబర్ 21న ఎన్నికలు జరగనున్నాయి. పార్టీల తరఫున టికెట్ దక్కని నేతలు తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. పలువురు స్వతంత్రులుగా బరిలో నిలవగా.. నామినేషన్ల ఉపసంహరణ తుదిగడువు అయిన 7వ తేదిలోపు దారిలోకి తెచ్చుకునేందుకు అగ్రనేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు బలమైన నేతలకు స్థానం కేటాయించకపోవడం కారణంగా ఓటింగ్​పై ప్రభావం చూపే అవకాశం ఉందని, ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలని యత్నిస్తున్నారు.

హరియాణాలో టికెట్​ దక్కని నేతల స్వతంత్ర కేతనం
author img

By

Published : Oct 6, 2019, 7:01 AM IST

Updated : Oct 6, 2019, 10:27 AM IST

హరియాణా: జాతీయ పార్టీలకు అసమ్మతి చిక్కులు

హరియాణా శాసనసభ ఎన్నికలకు ఇంకా రెండు వారాలే సమయం ఉంది. ఇంత తక్కువ సమయంలో ఎన్నికల ప్రచార వ్యూహాలపై దృష్టి నిలపాల్సిన వేళ అన్ని పార్టీల్లోనూ అసమ్మతి సెగలు రేగుతున్నాయి. అసంతృప్తుల బెడదతో ఆయా పార్టీల అధినాయకత్వం ఆందోళన చెందుతోంది.

అసమ్మతి... స్వతంత్రంగా మారే

టికెట్లు దక్కనివాళ్లు బాహాటంగానే తిరుగుబాటు బావుటా ఎగురేస్తున్న నేపథ్యంలో రెబల్స్‌ను దారికి తెచ్చుకోవడంపై పార్టీ ముఖ్యనేతలు దృష్టిసారించారు. మొత్తం 90 స్థానాలున్న హరియాణా శాసనసభ ఎన్నికలు అక్టోబర్‌ 21న జరగనున్నాయి. నామపత్రాల దాఖలు ఇప్పటికే ముగియగా టికెట్లు దక్కని నాయకులు రెబల్స్‌గా బరిలో దిగుతున్నారు. అధికార భాజపాతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌కూ ఈ చికాకులు తప్పడం లేదు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్‌ 7 తుదిగడువు. అసమ్మతి నేతలు వెనక్కి తగ్గే సూచనలు కనిపించట్లేదు. ఫలితంగా ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవన్న ఆందోళన అన్ని పార్టీల్లో నెలకొంది.

'విశ్వాసంతో పనిచేశా.. సీటు దక్కలేదు'

రేవారి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రణ్‌ధీర్‌ కాప్రివాస్‌ను కాదని సునిల్‌ ముస్పూర్‌కు భాజపా టికెట్‌ కేటాయించింది. టికెట్‌ దక్కని రణ్‌ధీర్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. తాను పార్టీకి విశ్వాసంగా పనిచేశానని.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో ఎన్నడూ పాల్గొనని తనకు టికెట్‌ ఎందుకు కేటాయించలేదో తెలియదని ఆయన వాపోయారు. మద్దతుదారుల ఒత్తిళ్ల మేరకే తప్పనిసరి పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నానని తెలిపారు.

'ఖట్టర్​తో కటీఫే కారణం..'

గురుగ్రామ్​ నుంచి భాజపా సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉమేశ్ అగర్వాల్‌ తన భార్యను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిపారు. ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, ఉమేష్‌ అగర్వాల్‌ మధ్య సంబంధాలు సరిగా లేనందునే ఆయనకు టికెట్‌ దక్కలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

'సీనియర్లను కాదని ఇచ్చారు..'

హరియాణా అసెంబ్లీలో ప్రస్తుతం 48 మంది సభ్యులున్న భాజపా 12 మంది సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరించింది. ఇందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన వారికి టికెట్లు కేటాయించి తమకు నిరాకరించడం కూడా అసమ్మతి నేతల ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది.

పీసీసీ మాజీ అధ్యక్షుడికే మొండిచెయ్యి

ప్రతిపక్ష కాంగ్రెస్‌కూ ఈ ఇబ్బందులు తప్పడం లేదు. కాంగ్రెస్‌ టికెట్‌ దక్కని హరియాణా పీసీసీ మాజీ అధ్యక్షుడు అశోక్ తన్వార్‌ ఏకంగా దిల్లీలోని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటి ముందు నిరసన చేపట్టారు. టికెట్‌ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకూ రాజీనామా చేశారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందే తన్వర్‌ను తప్పించిన అధినాయకత్వం కాంగ్రెస్‌ హరియాణా అధ్యక్ష పదవిని కుమారీ షెల్జాకు కట్టబెట్టింది.

చౌతాలాకూ చెయ్యిచ్చారు..

మాజీ ఉప ప్రధాని దేవీ లాల్‌ కుమారుడు, కాంగ్రెస్‌ నేత రంజిత్‌ సింగ్‌ చౌతాలాకి టికెట్‌ దక్కలేదు. అందుకే ఆయన రానియా స్థానం నుంచి రెబల్‌గా నిలిచారు. మాజీమంత్రి అజయ్​సింగ్ యాదవ్ తన కుమారుడు చిరంజీవ్‌ రావ్‌కు రేవారి టికెట్‌ ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: జాతీయ యుద్ధ స్మారకంపై స్క్వాడ్రన్ లీడర్ రవిఖన్నా పేరు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Paris, France - Sept 26, 2019 (CCTV - No access Chinese mainland)
1. Former French President Valery Giscard d'Estaing sitting for interviews
2. SOUNDBITE (French) Valery Giscard d'Estaing, former French president (partially overlaid with shot 3):
"I went to Beijing and Guangdong. At that time, we sailed on a ship along the Pearl River and felt amazed to see the number of ships that doubled or three times that in European rivers. I told myself this is a signal of China's new business and trade."
FILE: South China - Date Unknown (CCTV - No access Chinese mainland)
++SHOTS OVERLAYING SOUNDBITE++
3. Various of ships at sea
++SHOTS OVERLAYING SOUNDBITE++
Paris, France - Sept 26, 2019 (CCTV - No access Chinese mainland)
4. Giscard d'Estaing sitting for interviews
5. SOUNDBITE (French) Valery Giscard d'Estaing, former French president:
"I hope China could forge ahead constantly at the rate it has elaborately planned and continue to improve the people's livelihood."
Budapest, Hungary - Recent (CCTV - No access Chinese mainland)
6. SOUNDBITE (Hungarian) Laszlo Kover, speaker, Hungarian Parliament:
"China has explored a successful path and made great achievements. This path has brought development dividends to over one billion Chinese people."
FILE: Shanghai Municipality, east China - Date Unknown (CCTV - No access Chinese mainland)
7. Aerial shot of Bund
FILE: Guangzhou City, Guangdong Province, south China - Date Unknown (CCTV - No access Chinese mainland)
8. Aerial shot of Canton Tower among other skyscrapers
FILE: Zhuhai City, Guangdong Province, south China - Jan 30, 2019 (CCTV - No access Chinese mainland)
9. Aerial shots of Hong Kong-Zhuhai-Macao Bridge
London, UK - Recent (CCTV - No access Chinese mainland)
10. SOUNDBITE (English) George Galloway, former British Member of Parliament:
"China has taken more people out of poverty than any country, any system has ever done in the history of the human race. This cannot be gainsaid, it's a fact. China's progress is not just startling. It is astounding."
London, UK - Sept 25, 2019 (CCTV - No access Chinese mainland)
11. Various of poster of 4th China-UK Symposium on Modernization of Education and Social Governance
12. British academician Robert Walker speaking at symposium
13. Attendees at symposium
14. SOUNDBITE (English) Robert Walker, emeritus fellow, Green Templeton College, Oxford University:
"China succeeded in the journey of catching up with other countries. I think it has found its voice, it has found its place and its approach to developing an economy particularly since opening-up is second to none. In my own area of expertise, which is around poverty alleviation, it's clear that China has led the world in terms of the millennium development goals for example."
Kampala, Uganda - Recent (CCTV - No access Chinese mainland)
15. SOUNDBITE (English) Evelyn Anite, State Minister of Finance for Investment and Privatization in Ugandan Cabinet (partially overlaid with shot 17):
"We look at China and also admire the Chinese government and how they have reached the developed world. We are emulating them and as a country, we are leaning a lot from them. So I want to wish people of China have a long life and more wealth and development and transformation for their country."
FILE: Mbale, Uganda - Date Unknown (CCTV - No access Chinese mainland)
++SHOTS OVERLAYING SOUNDBITE++
16. Various of workers working at plant
++SHOTS OVERLAYING SOUNDBITE++
17. Aerial shot of entrance to China-Uganda Mbale Industrial Park
18. Poster of China-Uganda Mbale Industrial Park
19. Aerial shot of China-Uganda Mbale Industrial Park
Politicians in France, Hungary, Britain, and Uganda praised China's great achievements in the past seven decades and sent their heartfelt congratulations to the 70th anniversary of the founding of the People's Republic of China (PRC), which falls on Oct. 1.
Valery Giscard d'Estaing, who served as President of France from 1974 to 1981, visited China in 1980 and recalled he was deeply impressed by China's flourishing businesses in the Pearl River Delta when he went there.
"I went to Beijing and Guangdong. At that time, we sailed on a ship along the Pearl River and felt amazed to see the number of ships that doubled or three times that in European rivers. I told myself this is a signal of China's new business and trade," he said.
The former French president attributed China's rapid development to its selection of a correct path of development.
"I hope China could forge ahead constantly at the rate it has elaborately planned and continue to improve the people's livelihood," he said.
Giscard d'Estaing is not alone to have this view of point. Hungarian Parliament Speaker Laszlo Kover also spoke highly of China's development path.
"China has explored a successful path and made great achievements. This path has brought development dividends to over 1 billion Chinese people," said Kover.
He also sent his best wishes to the PRC's 70th National Day as this year also marks the 70th anniversary of the establishment of China-Hungary diplomatic relationship.
George Galloway, former British Member of Parliament and Robert Walker, an emeritus fellow at Green Templeton College at Oxford University, said they have been amazed by China's poverty alleviation efforts.
This year is also a crucial stage for China's poverty-alleviation campaign as it vows to eradicate poverty by 2020.
Over the past 40 years, more than 700 million Chinese people have cast off poverty, representing over 70 percent of global poverty reduction.
"China has taken more people out of poverty than any country, any system has ever done in the history of the human race. This cannot be gainsaid, it's a fact. China's progress is not just startling. It is astounding," said Galloway.
"China succeeded in the journey of catching up with other countries. I think it has found its voice, it has found its place and its approach to developing an economy particularly since opening-up is second to none. In my own area of expertise, which is around poverty alleviation, it's clear that China has led the world in terms of the millennium development goals for example," said Walker.
China's successful development experience also inspired Uganda. Evelyn Anite, State Minister of Finance for Investment and Privatization in the Ugandan Cabinet, said her country is learning from China in this regard. Uganda is planning to build 22 industrial parks and hopes to attract more Chinese investment for the major project. The China-Uganda Mbale Industrial Park is one of them witnessing cooperation between the two countries.
"We look at China and also admire the Chinese government and how they have reached the developed world. We are emulating them and as a country, we are leaning a lot from them. So I want to wish people of China have a long life and more wealth and development and transformation for their country," said Anite.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 6, 2019, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.