ETV Bharat / bharat

3 ఏళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం.. కాపాడిన స్థానికులు - unnao latest news

ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ పరిధిలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం జరిగింది. ఇప్పటికే 'ఉన్నావ్ బాధితురాలు' మృతిపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతోన్న వేళ.. అదే చోట ఈ దారుణం జరగడం గమానార్హం.

SAVED
3 ఏళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం.. కాపాడిన స్థానికులు
author img

By

Published : Dec 7, 2019, 2:33 PM IST

Updated : Dec 7, 2019, 2:54 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్ పరిధిలో మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచార యత్నం చేశాడు. అభం, శుభం తెలియని ఆ చిన్నారి శుక్రవారం ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా.. అదే వీధికి చెందిన యువకుడు ఆమెను పక్కన ఉన్న పొలంలోకి లాక్కెళ్లాడు. పాప అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని.. చిన్నారిని కాపాడారు.

స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. చిన్నారిని వైద్య పరీక్షలకు తరలించారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఇదీ చూడండి: వారి మరణమే నాకు ఓదార్పు: ఉన్నావ్‌ బాధితురాలి తండ్రి

New Delhi, Dec 07 (ANI): Unnao rape victim's brother said that his sister's last word was that these 5 accused should not left alive. "I have nothing really to say. My sister is no more with us, my only demand is that the five accused deserve death and nothing less," he further added. The 5 accused in Unnao rape case being taken to jail from court yesterday night, after being remanded to 14-day judicial custody. The victim passed away during treatment in Delhi yesterday, following cardiac arrest at Delhi's Safdarjung Hospital. The 23-year-old Unnao rape victim was burnt alive on Dec 05.
Last Updated : Dec 7, 2019, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.