ETV Bharat / bharat

'ఎలిమెంట్స్​.. యావత్​ భారతం గర్వపడేలా చేస్తుంది' - ramoji rao

భారత దేశ తొలి సోషల్​ మీడియా యాప్​ ఎలిమెంట్స్​ విడుదలపై రామోజీ గ్రూప్​ అధినేత రామోజీ రావు హర్షం వ్యక్తం చేశారు. 'మేక్​ ఇన్​ ఇండియా' నినాదానికి అనుగుణంగా ఈ యాప్ ఉందని కొనియాడారు.

elements
ఎలిమెంట్స్ యాప్​నకు రామోజీరావు శుభాకాంక్షలు
author img

By

Published : Jul 5, 2020, 1:37 PM IST

Updated : Jul 5, 2020, 6:52 PM IST

భారత దేశ తొలి సోషల్​ మీడియా యాప్​ 'ఎలిమెంట్స్​'... 'మేక్​ ఇన్​ ఇండియా' నినాదానికి అనుగుణంగా ఉందని కొనియాడారు రామోజీ గ్రూప్​ అధినేత రామోజీ రావు. ఎలిమెంట్స్​ యాప్​ ఆవిష్కరణ కార్యక్రమంలో హైదరాబాద్​ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

'మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా ఎలిమెంట్స్ యాప్'

"ఎలిమెంట్స్​ యాప్​ను అభివృద్ధి చేసిన నిపుణుల బృందానికి అభినందనలు. భారతీయులు అందరికీ ఇదొక సుదినం. ప్రధాని 'మేక్​ ఇన్​ ఇండియా' ఆకాంక్షలకు అనుగుణంగా ఈ యాప్​ ఉంది. ఎలిమెంట్స్​ యాప్​ అద్భుత పనితీరు, విలువలతో యావద్భారతం గర్వపడేలా చేస్తుందని నమ్ముతున్నా. ఈ యాప్​ ప్రపంచస్థాయిలో ఆదరణ పొందాలని అభిలషిస్తున్నా."

-రామోజీ రావు, రామోజీ గ్రూప్​ అధినేత

ఇవీ చూడండి

Last Updated : Jul 5, 2020, 6:52 PM IST

For All Latest Updates

TAGGED:

ramoji rao
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.