ETV Bharat / bharat

నిరసనల నడుమ నేడు ప్రధాని మోదీ బహిరంగ సభ

దిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు రాంలీలా మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు. ప్రధానితో పాటు భాజపా ముఖ్యనేతలు ఈ సభలో పాల్గొంటారు. సీఏఏ వ్యతిరేక నిరసనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో మోదీ సభకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వదంతులు వ్యాప్తి కాకుండా సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించనున్నారు.

Tight security for PM's rally: CCTV on all routes leading to venue, snipers atop buildings
నేడు రాంలీలా మైదానంలో మోదీ సభ
author img

By

Published : Dec 22, 2019, 5:56 AM IST

Updated : Dec 22, 2019, 6:11 AM IST

దేశ రాజధాని దిల్లీలోని అనధికారిక కాలనీల్లో నివాసముండే 40 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ రాంలీలా మైదానంలో నేడు బహిరంగ సభ జరగనుంది. మోదీకి కృతజ్ఞతగా 11 లక్షలమంది లబ్ధిదారుల సంతకాలతో కూడిన ప్రతిని అందజేయనున్నారు. ఈ సభకు ప్రధాని మోదీ సహా ముఖ్యనేతలు హాజరుకానున్నారు.

భద్రత కట్టుదిట్టం

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం ఆందోళనలు జరిగిన దర్యాగంజ్ ప్రాంతానికి కిలోమీటరు సమీపంలోనే సభ జరగనున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దిల్లీ పోలీసులు, ఎస్​పీజీ బలగాల నేతృత్వంలో బహుళ అంచె భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశారు. సభావేదిక వద్దకు వెళ్లే అన్ని మార్గాలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. వదంతులు వ్యాప్తి చేయకుండా సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించనున్నారు.

ఇదీ చూడండి: మలేషియా ప్రధాని వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్​

Cuttack (Odisha), Dec 21 (ANI): On being asked on the batting order that could help Shreyas Iyer to uplift his performance, the batsman on Saturday said that he is flexible when it comes to batting at any number. "Players have to play according the situation and demand of the team," he said further. India will play final ODI against West Indies on December 22, at Barabati Stadium in Odisha's Cuttack.
Last Updated : Dec 22, 2019, 6:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.