ETV Bharat / bharat

రక్షణమంత్రి ఇంటిముందు ధర్నా - defence ministry

రఫేల్​ ఒప్పంద పత్రాలు చోరీకి గురయ్యాయని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాగా.. దిల్లీలోని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్​ నివాసం ముందు కాంగ్రెస్​ యూత్​ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.

రక్షణమంత్రి ఇంటిముందు ధర్నా
author img

By

Published : Mar 8, 2019, 8:00 AM IST

రఫేల్​ ఒప్పంద పత్రాలు చోరీకి గురయ్యాయని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలపటంపై కాంగ్రెస్​ తీవ్ర విమర్శలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తాను చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. తాజాగా దిల్లీ యూత్​ కాంగ్రెస్​ కార్యకర్తలు హస్తినలోని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్​ నివాసం ముందు ధర్నాకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ... మోదీ రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

అడ్డుకున్న పోలీసులు

రక్షణమంత్రి ఇంటి ముందు ఆందోళనలు చేస్తున్న కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు దాటి ముందుకు సాగాలని చూసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రఫేల్​ పత్రాలు చోరీ...

రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన పత్రాలు పోయాయని, రక్షణశాఖ నుంచి ఇవి చోరీకి గురయ్యాయని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం బుధవారమే నివేదించింది.

రక్షణమంత్రి ఇంటిముందు ధర్నా

రఫేల్​ ఒప్పంద పత్రాలు చోరీకి గురయ్యాయని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలపటంపై కాంగ్రెస్​ తీవ్ర విమర్శలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తాను చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. తాజాగా దిల్లీ యూత్​ కాంగ్రెస్​ కార్యకర్తలు హస్తినలోని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్​ నివాసం ముందు ధర్నాకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ... మోదీ రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

అడ్డుకున్న పోలీసులు

రక్షణమంత్రి ఇంటి ముందు ఆందోళనలు చేస్తున్న కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు దాటి ముందుకు సాగాలని చూసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రఫేల్​ పత్రాలు చోరీ...

రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన పత్రాలు పోయాయని, రక్షణశాఖ నుంచి ఇవి చోరీకి గురయ్యాయని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం బుధవారమే నివేదించింది.

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Friday, 8 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2259: ARCHIVE Presley Gerber AP Clients Only 4199759
Model son of Cindy Crawford charged with a DUI
AP-APTN-2024: US Adnan Syed Documentary Content has significant restrictions, see script for details 4199432
New HBO documentary looks at murder case made famous by 'Serial' podcast
AP-APTN-2021: ARCHIVE Taylor Swift AP Clients Only 4199746
Police: Taylor Swift stalker re-arrested
AP-APTN-1945: US Barbie Content has significant restrictions, see script for details 4199742
Barbie to turn 60 on Saturday, March 9
AP-APTN-1457: US R Kelly Content has significant restrictions, see script for details 4199697
R. Kelly blames his ex-wife for "destroying" his name
AP-APTN-1441: UK Queen Elizabeth AP Clients Only 4199695
Insta-Monarch: Queen Elizabeth makes first Instagram post
AP-APTN-1427: UK Giraffe Birth AP Clients Only 4199692
Rare baby giraffe born at Chester Zoo
AP-APTN-1400: ARCHIVE Amr Waked AP Clients Only 4199685
Egyptian actor says military court sentenced him to 8 years
AP-APTN-1357: UK Hunter Hayes Content has significant restrictions, see script for details 4199675
Hunter Hayes feels optimistic about ‘Heartbreak’
AP-APTN-1352: US CE Lena Headey Content has significant restrictions; see script for details 4199683
Lena Headey remembers her first pro wrestling match in a northern English village
AP-APTN-1327: US CE Velvet Buzzsaw Content has significant restrictions; see script for details 4199682
Jake Gyllenhaal, Zawe Ashton and 'Velvet Buzzsaw' director Dan Gilroy chat about pottery and learning to draw
AP-APTN-1202: ARCHIVE Christina Aguilera Content has significant restrictions, see script for details 4199651
Human Rights Campaign to honor Christina Aguilera
AP-APTN-1040: UK Olivia Colman AP Clients Only 4199629
Olivia Colman receives a BFI Fellowship
AP-APTN-1036: World CE First Fashion AP Clients Only 4199635
Coco Rocha, Christopher Kane and Araya A. Hargate reveal their first big fashion buy
AP-APTN-1034: US Annie Lennox AP Clients Only 4199634
Annie Lennox teams up with Apple Music for International Women's Day
AP-APTN-0947: US Pratt Remembers Perry AP Clients Only 4199610
Chris Pratt on the passing of fellow actor Luke Perry at age 52: 'Gone too soon'
AP-APTN-0942: US Theranos Documentary Content has significant restrictions, see script for details 4199621
Director Alex Gibney's 'The Inventor,' about Theranos founder Elizabeth Holmes, is his latest documentary about frauds
AP-APTN-0921: US Chris Pratt Breaks Bad Content has significant restrictions; see script for details 4199606
For go-to screen good guy, breaking bad in 'The Kid' was surprisingly easy
AP-APTN-0901: US Cole Sprouse Perry React AP Clients Only 4199598
‘Riverdale’ actor Cole Sprouse will remember Luke Perry as ‘an incredible optimist and role model’
AP-APTN-0843: US IL R Kelly Photo Must Credit Cook County Sheriff's Office 4199613
R. Kelly jailed over child support payments
AP-APTN-0114: US Affleck Zack Snyder AP Clients Only 4199591
Ben Affleck reacts to Zack Snyder's farewell to his portrayal of Batman saying, he's got a very nice chin too and shouldn't sell himself short'
AP-APTN-0113: US R Kelly Arrival AP Clients Only 4199596
R. Kelly arrives at court for child support hearing
AP-APTN-0111: US Triple Frontier Junket Content has significant restrictions; see script for details 4199585
Ben Affleck and Oscar Isaac admit to trying popular weight loss tactics like the 10 day challenge and intermittent fasting
AP-APTN-0012: ARCHIVE Mad about You Content has significant restrictions; see script for details 4199581
Helen Hunt, Paul Reiser reunite for 'Mad About You' sequel
AP-APTN-0009: ARCHIVE Mario Batali AP Clients Only 4199595
Celebrity chef Mario Batali severs business ties with longtime restaurant partner
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.