ETV Bharat / bharat

అకాల వర్షాలకు  50 మంది బలి - madyapradesh

పెనుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో గాలి తుపానుల కారణంగా.. ఇప్పటివరకు 50 మంది మృతిచెందారు. గుజరాత్​, రాజస్థాన్​లలో భారీగా ఆస్తి, పంట నష్టం జరిగింది. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 50 వేలు పరిహారాన్ని అందించాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీ అధికారులను ఆదేశించారు..

అకాల వర్షాలకు  50 మంది బలి
author img

By

Published : Apr 17, 2019, 8:05 PM IST

Updated : Apr 17, 2019, 8:11 PM IST

వర్షాల ధాటికి 50 మంది మృతి

మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, గుజరాత్, మహారాష్ట్రల్లో పెనుగాలులకు తోడైన వర్షాల ధాటికి మరణించిన వారి సంఖ్య 50కి చేరింది. ప్రచండ గాలుల వీస్తున్న కారణంగా వేల కొద్దీ చెట్లు నేలకూలాయి. రాజస్థాన్​, గుజరాత్​లలో భారీగా ఆస్తి, పంట నష్టం జరిగింది. అకాల వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది.

మృతుల్లో అత్యధికంగా రాజస్థాన్​కు చెందినవారే 21 మంది ఉన్నారు. రెండు రోజుల్లో మధ్యప్రదేశ్​లో 15 మంది, గుజరాత్​లో 10 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో ముగ్గురు వర్షాలకు బలయ్యారు. భారీ సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది.

వర్షాల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం అందించాలని ప్రధాని నరేంద్రమోదీ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధి కింద ఈ మొత్తాన్ని అందజేయాలని స్పష్టం చేశారు.

అకాల వర్షాలపై రాజకీయం చేయొద్దు: మోదీ

అకాల వర్షాలకు వివిధ రాష్ట్రాల్లో సుమారు 50 మంది మరణించిన అంశాన్ని రాజకీయం చేయొద్దని సూచించారు ప్రధానమంత్రి మోదీ. భారీ వర్షాలు, పిడుగుల ప్రభావంతో నష్టపోయిన వారికి సహాయం అందించాలని కోరారు.

"దుఃఖ సమయంలో ఈ సమస్యను రాజకీయం చేయొద్దని రాజకీయ పార్టీలను కోరుతున్నా. ఎన్నికలు వస్తాయి, పోతాయి, మనం శోకంలో ఉన్నవారికి సహాయం అందించాలి. తుపాను వల్ల ప్రభావితమైన వారికి ఉపశమనం కలిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి."
- నరేంద్ర మోదీ ప్రధానమంత్రి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Moscow, Russia - 17 April 2019
1. Russian Foreign Minister Sergey Lavrov and Serbian Foreign Minister Ivica Dacic entering room
2. Wide of meeting, Lavrov speaking
3. Lavrov speaking
4. Wide of meeting
5. Russian delegation
6. Dacic speaking
7. Wide of meeting  
8. Lavrov and Dacic entering room for signing ceremony
9. Media
10. Lavrov and Dacic signing documents, zoom in of Dacic
11. Lavrov and Dacic standing up, shaking hands, zoom in of pair exchanging documents
12. Wide of Lavrov and Dacic standing at lecterns for news briefing
13. SOUNDBITE (Russian) Sergey Lavrov, Russian Foreign Minister:
"In November of last year, the Pristina authorities implemented 100% custom fees for goods from Serbia and Bosnia-Herzegovina. In fact this was aimed at stifling Kosovo-Serbians. We urge Washington and Brussels to influence Pristina to admit their responsibility for implementing the decision of the (UN) Security Council, the preparation of which the West – including the US and Europe – was involved in and make Kosovo-Albanians stop their provocative and confrontational course."
12. Media
13. SOUNDBITE (Serbian) Ivica Dacic, Serbian Foreign Minister:
"I express my most sincere thanks to the Russian Federation for their support, thanks to (Russian) President (Vladimir) Putin and to my friend, my brother and colleague Sergey Lavrov for their support that they show. When one talks about our territorial integrity and sovereignty I should say that Serbia is not able to defend its governmental interests without the help of the Russian Federation."
14. Wide of news briefing
STORYLINE:
Russian Foreign Minister Sergey Lavrov met his Serbian counterpart Ivica Dacic in Moscow on Wednesday.
At a news briefing following the meeting, Lavrov criticised Kosovan authorities for implementing 100% customs fees on goods from Serbia and Bosnia-Herzegovina, which he said was "aimed at stifling" Kosovo-Serbians.
Lavrov also urged the United States and European Union authorities to intervene.
Dacic thanked Lavrov and Russian President Vladimir Putin for their continued support and said Serbia would not be able to defend its governmental interests without Russia's help.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 17, 2019, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.