ETV Bharat / bharat

ముంబయిపై మరోసారి వరుణుడి పంజా

మహారాష్ట్ర రాజధాని ముంబయిపై వరుణుడు మళ్లీ ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచి కురుస్తున్న వానలతో నగరంలోని వీధులన్నీ తడిసి ముద్దయ్యాయి. రైలు, రోడ్డు, విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది.

ముంబయి
author img

By

Published : Jul 8, 2019, 5:19 PM IST

Updated : Jul 8, 2019, 9:39 PM IST

ముంబయిపై మరోసారి వరుణుడి పంజా

దేశ ఆర్థిక రాజధాని ముంబయిని మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరంలోని వీధుల్లో వరద నీరు చేరింది. చాలా చోట్ల ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. రైలు, విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉదయాన్నే పాఠశాలలకు, ఉద్యోగాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రాకపోకలకు అంతరాయం

మేఘాలు దట్టంగా ఉండటం వల్ల విమానాల రాకపోకలు స్తంభించాయి. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు 20 నిమిషాల పాటు రన్​వే మూసివేశారు. 3 విమానాలను దారి మళ్లించారు. ఘట్​కోపార్​, కంజూర్​మార్గ్, సియాన్​ రైల్వే స్టేషన్ల పరిధిలో పట్టాలపై భారీగా నీరు చేరింది. ఫలితంగా లోకల్​ ట్రైన్​లు నెమ్మదిగా నడుస్తున్నాయి.

నవీ ముంబయిలో కురిసిన భారీ వర్షంతో రహదారులన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. వరద నీటి మట్టం రెండు అడుగులకు చేరుకుంది.

భారీ వర్షాలకు అవకాశం

మరి కొన్నిగంటల్లో ముంబయితో పాటు మహారాష్ట్రలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబయితో పాటు ఠాణే, పాల్​ఘాట్, రాయిగడ్​ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

ఇదీ చూడండి: నాసిక్​లో భారీ వర్షాలతో ఉప్పొంగిన గోదావరి

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Rio de Janeiro, Brazil - July 7, 2019 (CGTN - No access Chinese mainland)
1. Various of fans cheering after Brazil beats Peru 3-1 in Copa America final
2. SOUNDBITE (English) Brazilian fans (name not given):
"(Woman) We are the champions. (Man) This makes everything feels so much better. This is worth it. It was a long way, but it was worth it. Oh my God. (Woman) Finally."
3. SOUNDBITE (English) Brazilian fans (name not given):
"Yeah we are so happy about it. We were expecting to win for sure."
4. Football players
5. SOUNDBITE (Portuguese) Thiago Silva, defender, Brazilian national men's football team:
"[The Copa America] means a lot, because we did a good job this time. We are the team that lost the least goals during this year's matches. The penalty kick today is my responsibility, but I still want to congratulate our team on lifting the trophy again with our own fans in our own country."
6. SOUNDBITE (Portuguese) Alisson Becker, goalkeeper, Brazilian national men's football team:
"It is of course impressive for the Brazil to win the Copa America title. My personal award is not important. What is important is our team has won the championship. Our performance deserves the honor."
7. Various of fans, Maracana Stadium
Fans cheered after Brazil defeated Peru 3-1 in Rio de Janeiro on Sunday to win its first Copa America football trophy in 12 years.
"We are the champions. This makes everything feels so much better. This is worth it. It was a long way, but it was worth it. Oh my God," said two fans.
"Yeah we are so happy about it. We were expecting to win for sure," said another fan.
Everton and Gabriel Jesus struck first-half goals before Richarlison converted a late penalty as hosts Brazil defeated Peru 3-1 in the Copa America final.
Gremio forward Everton opened the scoring at the Maracana on 15 minutes by rifling in a first-time effort. Peru regathered their composure and were awarded a penalty in the 41st minute. Referee Roberto Tobar consulted the video assistant referee before ruling that Thiago Silva handled the ball following a Christian Cueva cross.
Peru captain Paolo Guerrero netted from the penalty spot in the 44th minute. Jesus restored Brazil's lead by slotting in a cool finish after a counter-attack on the stroke of halftime.
Brazil were reduced to 10 men in the 70th minute when Jesus was shown a second yellow card for catching Carlos Zambrano with an elbow as both were jostling for the ball.
But the five time world champions were unshaken and sealed the victory in the 90th minute when Richarlison held his nerve from the spot after Everton was brought down by Zambrano.
"[The Copa America] means a lot, because we did a good job this time. We are the team that lost the least goals during this year's matches. The penalty kick today is my responsibility, but I still want to congratulate our team on lifting the trophy again with our own fans in our own country," said defender Thiago Silva.
Goalkeeper Alisson Becker stopped a goal of Peru at the 72nd minute and showed very good performance.
"It is of course impressive for the Brazil to win the Copa America title. My personal award is not important. What is important is our team has won the championship. Our performance deserves the honor," said Alisson.
It is the ninth time that Brazil have lifted the football's oldest international continental trophy, which was first played in 1916. Their last triumph came in 2007 when they beat Argentina 3-0 in Venezuela.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Jul 8, 2019, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.