ETV Bharat / bharat

'వాయు వెళ్లాడు... వరుణుడు గేర్​ మారుస్తాడు' - IMD

వాయు తుపాను తీవ్రత తగ్గటం వల్ల నైరుతి రుతుపవనాలు 2-3 రోజుల్లో చురుకుగా మారనున్నాయని వాతావరణ విభాగం ప్రకటించింది. ఇప్పటికే మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, తూర్పు ఉత్తర్​ప్రదేశ్​, గుజరాత్​కు విస్తరించాల్సి ఉన్నా... ఇంకా మహారాష్ట్రకే రాలేదని తెలిపింది. దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు 43 శాతానికి చేరిందని వెల్లడించింది.

2-3 రోజుల్లో రుతుపవనాల రాక
author img

By

Published : Jun 16, 2019, 5:05 PM IST

Updated : Jun 16, 2019, 8:45 PM IST

'వాయు వెళ్లాడు... వరుణుడు గేర్​ మారుస్తాడు'

గుజరాత్​ను వణికించిన వాయు తుపాను తీవ్రత తగ్గటం వల్ల నైరుతి రుతుపవనాలు 2-3 రోజుల్లో చురుకుగా మారి మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ విభాగం ప్రకటించింది.

వాయు తుపాను వల్ల రుతుపవనాల కదలికల్లో మందగమనం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌కు విస్తరించాల్సి ఉన్నప్పటికీ.. ఇంకా మహారాష్ట్రకే రాలేదని పేర్కొన్నారు.

నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రంలోని చాలా ప్రాంతాలు, కర్ణాటక, తమిళనాడులోని మిగతా ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది ఐఎండీ. మధ్య భారత్‌లోని చాలాప్రాంతాలు, ఉత్తర, దక్షిణ తీరం, ఈశాన్యం, ఉత్తర బంగాల్‌, సిక్కింకు 2-3 రోజుల్లో రుతుపవనాలు విస్తరించనున్నట్లు ప్రకటించింది.

43 శాతం లోటు

దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు 43 శాతానికి చేరినట్లు వెల్లడించింది ఐఎండీ. మధ్యప్రదేశ్​, ఒడిశా, ఛత్తీస్​గఢ్​, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలను చూసే ఐఎండీ కేంద్ర డివిజన్​ రికార్డు స్థాయిలో 59 శాతం లోటు వర్షపాతం ఉంటుందని తెలిపింది. తూర్పు, ఈశాన్య భారతంలో 47 శాతంగా ఉందని పేర్కొంది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Shanghai Municipality, east China - June 15, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of Belt and Road Film Festival Alliance press conference
2. Posters of nominated films of Belt and Road Film Week on screen
3. Various of foreign guests on stage
4. Various of press, attendees
5. Various of press conference in progress
6. Screen showing China Media Group, poster of SIF Forum
7. Various of backdrop, video camera, screen
Representatives from 23 member countries have started a new round of cooperation, determining to follow on the path of exchange and mutual learning in film culture through common consultation, common efforts of building and sharing, it was announced by the Belt and Road Film Festival Alliance at a press conference on Saturday.
The announcement was made at the 2019 Shanghai International Film Festival (SIFF), which officially opened on June 15.
Since the founding of the Alliance last year, all members have been actively engaging in exchange and cooperation and the Shanghai International Film Festival has also recommended a number of new films to participate in competitions and exhibitions of all member film festivals.
At the Belt and Road Film Week of the 22nd Shanghai International Film Festival, member states recommended 24 latest films.
The 22nd Shanghai International Film Festival (SIFF) will have such activities as an opening ceremony, a film week, forums and exhibitions.
Fifteen nominated films will be evaluated by a jury led by Turkish director Nuri Bilge Ceylon, and the "Gold Cup" awards are expected to be unveiled on June 24.
A total of 3,964 films from 112 countries and regions have been registered for this year's event, and more than 500 of them will be screened in 47 cinemas across the city.
Founded in 1993, the SIFF is a competitive global event driven by Shanghai's efforts to become an international cultural hub.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Jun 16, 2019, 8:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.