ETV Bharat / bharat

'రాహుల్​ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మీరలేదు' - కాంగ్రెస్​ అధ్యక్షుడు

స్టెల్లా మేరీస్​ మహిళా కళాశాలలో రాహుల్​గాంధీ నిర్వహించిన ముఖాముఖి, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమేమీ కాదని అధికారులు ప్రకటించారు. ఈ సమావేశానికి పూర్తి అనుమతులన్నాయని తమిళనాడు ముఖ్య ఎన్నికల అధికారి సత్యబ్రత సాహూ తెలిపారు.

రాహుల్
author img

By

Published : Mar 21, 2019, 11:44 PM IST

Updated : Mar 22, 2019, 7:00 AM IST

చెన్నైలోని స్టెల్లా మేరీస్​ మహిళా కళాశాలలో కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ నిర్వహించిన ముఖాముఖిపై అన్నాడీఎంకే ప్రభుత్వం విమర్శలు చేసింది. రాహుల్ సమావేశంపై ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించింది. ఈ అంశంలో రాహుల్​ నియమావళిని ఉల్లంఘించలేదని తమిళనాడు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది.

విద్యార్థులతో రాహుల్​ సమావేశం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమేమీ కాదని తెలిపింది. స్థానిక ఎన్నికల అధికారి సమాచారం మేరకు ఈ సమావేశానికి అనుమతులన్నాయని స్పష్టం చేసింది.

అయినప్పటికీ విద్యార్థులతో కాంగ్రెస్​ అధ్యక్షుడి సంభాషణపై ఒక నివేదికను తయారు చేయాలని చెన్నై ఎన్నికల అధికారిని ఆదేశించినట్లు తమిళనాడు ముఖ్య ఎన్నికల అధికారి సత్యబ్రత సాహూ తెలిపారు.

"మార్చి 13న స్టెల్లా మేరీస్​ మహిళా కళాశాల విద్యార్థులతో రాహుల్​ నిర్వహించిన ముఖాముఖి ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమేమి కాదు. ఆ సమావేశానికి పూర్తి అనుమతులున్నాయని స్థానిక ఎన్నికల అధికారి తెలిపారు. రాహుల్​ ఏ తరహా ప్రసంగం చేశారో ఒక నివేదిక తయారు చేయాలని చెన్నై ఎన్నికల అధికారిని కోరాం." - సత్యబ్రత సాహూ, తమిళనాడు ముఖ్య ఎన్నికల అధికారి

దర్యాప్తు చేపట్టిన తమిళనాడు ప్రభుత్వం

మార్చి 13న విద్యార్థులతో జరిగిన రాహుల్​ సమావేశం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని తమిళనాడు ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.

రాహుల్​ మాట్లాడిన అంశాలివే

విద్యార్థులతో ముఖాముఖిలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, రఫేల్​ ఒప్పందం తదితర అంశాలపై రాహుల్​ మాట్లాడారు.

SNTV Digital Weekly Prospects
Friday 22nd March – 28th Thursday March 2019
Here is SNTV's proposed coverage of events and sports in the coming week. Please note there will be additions made to this list on a daily basis and some items may be subject to change.
Please watch daily prospects for further details.
Friday 22nd March
SOCCER: Reaction following two UEFA Euro 2020 qualifiers:
England v Czech Republic.
Moldova v France.
SOCCER: Preview ahead of the international friendly, Brazil v Panama.
SOCCER: Reaction following the international friendly, Argentina v Venezuela.
SOCCER: Preview ahead of the 2019 African Cup of Nations qualification, Cameroon v Comoros.
SOCCER: Reaction after Carlos Queiroz debuts as head coach of Colombia in an international friendly with Japan, Yokohama.
SOCCER: Tokyo 2020 Olympic preliminary qualifiers, Thailand v Indonesia.
SOCCER: Tokyo 2020 Olympic preliminary qualifiers, Vietnam v Brunei.
SOCCER: Tokyo 2020 Olympic preliminary qualifiers, China v Laos.
SOCCER: Tokyo 2020 Olympic preliminary qualifiers, Malaysia v Philippines.
TENNIS: Highlights from the ATP World Tour 1000, Miami Open, Miami, Florida, USA.
TENNIS: Highlights from the WTA Miami Open, Miami, Florida, USA.
FORMULA E: Coverage from the Formula E China E-Prix, Sanya, China.
WINTER SPORT: Highlights from the FIS Ski Jumping Men World Cup, Planica, Slovenia.
WINTER SPORT: Highlights from the FIS Cross-Country World Cup, Quebec, Canada.
GOLF: Action from the first round of the LPGA Bank of Hope Founders Cup, Wildfire Golf Club at JW Marriott Phoenix Desert Ridge Resort and Spa, Arizona, USA.
Saturday 23rd March
SOCCER: Preview ahead of Euro 2020 qualifier, Netherlands v Germany.
SOCCER: Reaction following the international friendly, Brazil v Panama.
TENNIS: Highlights from the ATP World Tour 1000, Miami Open, Miami, Florida, USA.
TENNIS: Highlights from the WTA Miami Open, Miami, Florida, USA.
CYCLING: Highlights from the Milano-Sanremo, Italy.
WINTER SPORT: Highlights from the FIS Ski Jumping Ladies World Cup in Tchaikovksy, Russia.
WINTER SPORT: Highlights from the FIS Ski Jumping Men World Cup in Planica, Slovenia.
WINTER SPORT: Highlights from the FIS Cross Country World Cup in Quebec, Canada.
GOLF: Action from the second round of the LPGA Bank of Hope Founders Cup, Wildfire Golf Club at JW Marriott Phoenix Desert Ridge Resort and Spa, Arizona, USA.
Sunday 24th March
SOCCER: Preview ahead of two UEFA Euro 2020 qualifiers: Montenegro v England.
France v Iceland.
SOCCER: Reaction from Euro 2020 qualifier, Netherlands v Germany.
TENNIS: Highlights from the ATP World Tour 1000, Miami Open, Miami, Florida, USA.
TENNIS: Highlights from the WTA Miami Open, Miami, Florida, USA.
WINTER SPORT: Highlights from the FIS Ski Jumping Ladies World Cup, Tchaikovksy, Russia.
WINTER SPORT: Highlights from the FIS Ski Jumping Men World Cup, Planica, Slovenia.
WINTER SPORT: Highlights from the FIS Cross Country World Cup, Quebec, Canada.
GAMES: Highlights from the 2019 Nomad Universe, Riyadh, Saudi Arabia.
MARATHON: Highlights from the LA Marathon, Los Angeles, USA.
GOLF: Action from the third round of the LPGA Bank of Hope Founders Cup, Wildfire Golf Club at JW Marriott Phoenix Desert Ridge Resort and Spa, Arizona, USA.
Monday 25th March
SOCCER: Reaction following UEFA Euro 2020 qualifier, Montenegro v England.
SOCCER: Preview ahead of the international friendly, Czech Republic v Brazil.
SOCCER: Argentina training and press conference before facing Morocco in an international friendly.
TENNIS: Highlights from the ATP World Tour 1000, Miami Open, Miami, Florida, USA.
TENNIS: Highlights from the WTA Miami Open, Miami, Florida, USA.
CYCLING: Highlights from the Volta Catalunya, Catalonia, Spain.
ATHLETICS: A look at the career of Caster Semenya ahead of the CAS verdict on her appeal.
GOLF: Action from the fourth round of the LPGA Bank of Hope Founders Cup, Wildfire Golf Club at JW Marriott Phoenix Desert Ridge Resort and Spa, Arizona, USA.
Tuesday 26th March
SOCCER: Reaction following two international friendlies:
Czech Republic v Brazil.
Argentina v Morocco
SOCCER: Press conference following European Club Association meeting in Amsterdam.
SOCCER: Qatar 2022, the Supreme Committee for Delivery and Legacy organises a visit to the Metro Station in Qatar.
TENNIS: Highlights from the ATP World Tour 1000, Miami Open, Miami, Florida, USA.
TENNIS: Highlights from the WTA Miami Open, Miami, Florida, USA.
TENNIS: Chinese famous tennis star Li Na attending a presser on Road to Wimbledon hosted by All England Lawn Tennis Club.
CYCLING: Highlights from the Volta Catalunya, Catalonia, Spain.
Wednesday 27th March
SOCCER: Qatar 2022, Supreme Committee for Delivery and Legacy organises a visit to Al Rayan stadium.
TENNIS: Highlights from the ATP World Tour 1000, Miami Open, Miami, Florida, USA.
TENNIS: Highlights from the WTA Miami Open, Miami, Florida, USA.
CYCLING: Highlights from the Volta Catalunya, Catalonia, Spain.
Thursday 28th March
SOCCER: Preview ahead of the CAF Super Cup, Esperance v Raja Casablanca.
TENNIS: Highlights from the ATP World Tour 1000, Miami Open, Miami, Florida, USA.
TENNIS: Highlights from the WTA Miami Open, Miami, Florida, USA.
CYCLING: Highlights from the Volta Catalunya, Catalonia, Spain.
FORMULA 1: Preview ahead of the Bahrain Grand Prix, Bahrain.
MOTOGP: Preview ahead of the Argentina Grand Prix, Argentina.
MOTORSPORT: Highlights of the FIA World Rally Championship, Corsica Linea - Tour de Corse, France.
Last Updated : Mar 22, 2019, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.