పౌరచట్ట వ్యతిరేక ఆందోళనల్లో మరణించిన, గాయపడిన వారి కుటుంబాలను పరామర్శించి, వారిని ఆదుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ. వారికి అండగా ఉండాలని ట్వీట్ చేశారు.
-
Across India, many young men & women have been wounded & even killed while protesting against the CAA.
— Rahul Gandhi (@RahulGandhi) December 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
I urge our Congress party workers to meet the victim’s families & provide them all possible assistance.
On Saturday I met the families of 2 young martyrs in Assam. pic.twitter.com/V1zggCTK7c
">Across India, many young men & women have been wounded & even killed while protesting against the CAA.
— Rahul Gandhi (@RahulGandhi) December 30, 2019
I urge our Congress party workers to meet the victim’s families & provide them all possible assistance.
On Saturday I met the families of 2 young martyrs in Assam. pic.twitter.com/V1zggCTK7cAcross India, many young men & women have been wounded & even killed while protesting against the CAA.
— Rahul Gandhi (@RahulGandhi) December 30, 2019
I urge our Congress party workers to meet the victim’s families & provide them all possible assistance.
On Saturday I met the families of 2 young martyrs in Assam. pic.twitter.com/V1zggCTK7c
"పౌరచట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో ఎంతో మంది యువతి, యువకులు గాయపడ్డారు. మరి కొంత మంది మరణించారు. బాధితుల కుటుంబాలను పరామర్శించి వారికి సాయం అందించాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరుతున్నాను. అసోంలో చనిపోయిన ఇద్దరు బాధితుల కుటుంబాలను శనివారం పరామర్శించాను"
- రాహుల్ గాంధీ ట్వీట్.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల వీడియోనూ పోస్ట్ చేశారు రాహుల్. ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ... ఉత్తర్ప్రదేశ్లో బాధితుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు.
ఇదీ చూడండి:తండ్రికి తోడుగా ఆదిత్య- ఇక 'మహా' పాలనలోనూ కీలక పాత్ర