ETV Bharat / bharat

ఈ వారాంతం వరకు సమయం కావాలి: రాహుల్​ - గిరిజనలు

షోకాజ్​ నోటీసుపై స్పందించేందుకు తనకు ఈ వారాంతం వరకు సమయం కావాలని ఎన్నికల సంఘాన్ని కోరారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​గాంధీ. 'మోదీ ప్రభుత్వం గిరిజనులను చంపడానికి కొత్త చట్టాన్ని రూపొందించింది' అని ఏప్రిల్​ 23న మధ్యప్రదేశ్​లో జరిగిన బహిరంగసభలో అన్నారు రాహుల్​. ఈ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసింది భాజపా. ఆ ఫిర్యాదుపై ఈ నెల1న రాహుల్​కు నోటీసులిచ్చింది ఈసీ.

ఈ వారాంతం వరకు సమయం కావాలి: రాహుల్​
author img

By

Published : May 8, 2019, 5:32 AM IST

Updated : May 8, 2019, 7:00 AM IST

ఈ వారాంతం వరకు సమయం కావాలి: రాహుల్​

షోకాజ్​ నోటీసుపై స్పందించడానికి ఈ వారాంతం వరకు సమయం ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​గాంధీ ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు. మధ్యప్రదేశ్​లో జరిగిన ఓ ఎన్నికల బహిరంగ సభలో... 'మోదీ ప్రభుత్వం, గిరిజనులను చంపడానికి కొత్త చట్టాన్ని రూపొందించింది' అని రాహుల్​గాంధీ వ్యాఖ్యానించారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందని భాజపా ఈసీకి ఫిర్యాదు చేసింది. రాహుల్​కు ఈసీ ఈ నెల1న షోకాజ్​ నోటీసు జారీ చేసింది.

నోటీసుపై స్పందించడానికి తనకు ఈ నెల 7 వరకు సమయం ఇవ్వాలని ఈసీని గతంలో కోరారు రాహుల్​. అందుకు ఎన్నికల సంఘం అనుమతించింది. తాజాగా ఈ గడువును ఈ వారాంతం వరకు పొడిగించాలని రాహుల్​ మరోసారి అభ్యర్థించారు. ఈ​ అభ్యర్థనపై ఎన్నికల సంఘం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.

మధ్యప్రదేశ్​ షాదోల్​లో ఏప్రిల్​ 23న​ లోక్​సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్​ పాల్గొన్నారు. 'మోదీ ప్రభుత్వం, గిరిజనులను చంపడానికి కొత్త చట్టాన్ని రూపొందించింది' అని వ్యాఖ్యానించారు. దీనిపై ఈసీకి భాజపా ఫిర్యాదు చేసింది. ఫలితంగా ఈనెల 1న రాహుల్​కు ఈసీ షోకాజ్​ నోటీసులు జారీచేసింది. రాజకీయ ప్రత్యర్థులపై నిరాధార ఆరోపణలు చేయడం పట్ల వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: 'అంతర్గత విచారణ కమిటీ నివేదిక ప్రతి ఇవ్వండి'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours.
BROADCAST: Available worldwide. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
DIGITAL: No access Italy, Canada, India and MENA. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Madrid, Spain - 7th May 2019.
Stan Wawrinka (Sui) beat Pierre-Hugues Herbert (Fre) 6-2, 6-3
First set:
1. 00:00 Pierre-Hugues Herbert forehand winner, 30-15 (0-3)
2. 00:08 Stan Wawrinka forehand winner, 30-30 (4-1)
Second set:  
3. 00:23 Wawrinka cross-court winner, Ad (4-3)
4. 00:29 MATCH POINT - Herbert hits the ball into the net for Wawrinka to take the game, set and match
5. 00:44 Crowd applaud
6. 00:47 Players shake hands at the net
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 00:52
STORYLINE:
Switzerland's Stan Wawrinka beat French qualifier Pierre-Hugues Herbert 6-2, 6-3 on Tuesday to advance to the third round of the Madrid Open, where he will next face Argentine Guido Pella.
Last Updated : May 8, 2019, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.