ETV Bharat / bharat

అన్నకు చిన్న హెలికాప్టర్​... చెల్లికి మాత్రం పెద్దది

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ కాన్​పుర్​ విమానాశ్రయంలో కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. మంచి అన్నగా ఉండడం ఎలానో చెప్పారు రాహుల్​. ఫేస్​బుక్​లో పోస్ట్​ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

author img

By

Published : Apr 28, 2019, 12:02 AM IST

Updated : Apr 28, 2019, 7:33 AM IST

అన్నకు చిన్న హెలికాప్టర్​... చెల్లికి మాత్రం పెద్దది

సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. ఇటీవలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన సోదరి ప్రియాంక గాంధీ సైతం ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నారు. ఉత్తర్​ప్రదేశ్​ను చుట్టేస్తున్నారు. శనివారం రాహుల్​ రాయ్​బరేలీ, అమేఠీలో ప్రచారం చేస్తే... ఉన్నావ్​, బారాబంకీ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ప్రియాంక.

విడివిడిగా ప్రచారం సాగిస్తూ తీరిక లేకుండా గడుపుతున్న వీరిద్దరూ కాన్​పుర్​ విమానాశ్రయంలో కలుసుకున్నారు. కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు.

వారి మాటలు యథాతథంగా....

"మంచి సోదరుడిగా ఎలా ఉండాలో నేను చెబుతా. నేను ఎంతో దూర ప్రయాణాలు చేస్తున్నా. అయినా చిన్న హెలికాప్టర్​లోనే వెళుతున్నా. ఆమె తక్కువ దూరమే ప్రయాణిస్తున్నారు. పెద్ద హెలికాప్టర్​ను వినియోగిస్తున్నారు" అని రాహుల్​ అనగానే "ఇది నిజం కాదు" అని నవ్వుతూ అన్నారు ప్రియాంక గాంధీ. " అయినా నేను ఆమెను ప్రేమిస్తా" అని రాహుల్​ గాంధీ అన్నారు.

రాహుల్​- ప్రియాంక సరదా సంభాషణ

పైలట్లు, ఎయిర్​పోర్టు సిబ్బందితో రాహుల్​, ప్రియాంక ఫొటోలు దిగారు.

ఇదీ చూడండి: 20 రూపాయల నోటుకు కొత్త రూపు

సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. ఇటీవలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన సోదరి ప్రియాంక గాంధీ సైతం ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నారు. ఉత్తర్​ప్రదేశ్​ను చుట్టేస్తున్నారు. శనివారం రాహుల్​ రాయ్​బరేలీ, అమేఠీలో ప్రచారం చేస్తే... ఉన్నావ్​, బారాబంకీ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ప్రియాంక.

విడివిడిగా ప్రచారం సాగిస్తూ తీరిక లేకుండా గడుపుతున్న వీరిద్దరూ కాన్​పుర్​ విమానాశ్రయంలో కలుసుకున్నారు. కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు.

వారి మాటలు యథాతథంగా....

"మంచి సోదరుడిగా ఎలా ఉండాలో నేను చెబుతా. నేను ఎంతో దూర ప్రయాణాలు చేస్తున్నా. అయినా చిన్న హెలికాప్టర్​లోనే వెళుతున్నా. ఆమె తక్కువ దూరమే ప్రయాణిస్తున్నారు. పెద్ద హెలికాప్టర్​ను వినియోగిస్తున్నారు" అని రాహుల్​ అనగానే "ఇది నిజం కాదు" అని నవ్వుతూ అన్నారు ప్రియాంక గాంధీ. " అయినా నేను ఆమెను ప్రేమిస్తా" అని రాహుల్​ గాంధీ అన్నారు.

రాహుల్​- ప్రియాంక సరదా సంభాషణ

పైలట్లు, ఎయిర్​పోర్టు సిబ్బందితో రాహుల్​, ప్రియాంక ఫొటోలు దిగారు.

ఇదీ చూడండి: 20 రూపాయల నోటుకు కొత్త రూపు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Nashville, Tennessee, USA. 27th April 2019.
1. 00:00 Shwab Elementary School sign
2. 00:05 Various of player bringing in bags inside school
3. 00:16 NFL sign
4. 00:20 Terrell Owens talking to students, UPSOUND (English): "Losing is part is part of the game and you can learn a lot from from losing."
5. 00:27 David Tyree talking to students, UPSOUND (English) "Your education, your development as a person as an individual and your willingness to pursue other opportunities aside from the game of football is actually going to be integral to your long-term success."
6. 00:38 SOUNDBITE (English) Terrell Owens, former NFL player:
"Oh it is, I can definitely obviously relate to these kids, coming from a small school, small hometown in Alexander City, Alabama. Very blessed to be a part of something like this, to come back and give back to the community here in Nashville. Awesome thing that the National Football League is doing. Just to be here is part of the mantra of what I try to do and speaking to kids, and even different companies, you know, about desire, dedication and discipline. And so for a lot of us guys, you know, current and former players here, it's an honor to be able to motivate, to inspire and number one to give back to these kids."
7. 01:21 Tennessee Titans player Jurrell Casey playing with girl
8. 01:30 Cincinnati Bengals player Geno Atkins putting together a puzzle
9. 01:44 Owens talking to classroom, UPSOUND (English) "I just got inducted into the Hall of Fame last year."
10. 01|:56 SOUNDBITE (English) Terrell Owens, former NFL player:
"Actually, so yeah, we got to start out with the third grade class and so it was myself, Adalius Thomas, David Tyree and Brent Celek. So Adalius and I were just talking, of us four going into the classroom, all four of us have played in the Super Bowl. Unfortunately for me, I was the only one that hasn't, didn't win a Super Bowl, so I felt like that was something very, very special and unique. But we all had something to share with the kids and the kids had some great questions and hopefully we inspired them today."
11. 02:28 New England Patriots David Andrews stacking cups with kids
12. 02:45 White board at school
13. 02:51 SOUNDBITE (English) Terrell Owens, former NFL player:
"Well, this is the start of something special for these guys. Been there, done that. Unfortunately for me, I wasn't able to go to New York and obviously they are moving it from city to city. But the same different, same type of atmosphere. Obviously, everybody that has been following social media, the crowds have been tremendous here. These kids… The drafts, where they are being drafted, this moment in their lives is going to change their personal lives, their family's lives, their friends' lives. And this is the start of something special. And so hopefully this is something, again, that a lot of kids want to grow up and do, is play professional sport, whether it's football, basketball or whatever. Again, this is where it starts and this is where it begins."
14. 03:40 Former Atlanta Falcons player Jessie Tuggle stacking blocks
15. 03:57 Owens signing an autograph with children gathered around
SOURCE: SNTV
DURATION: 04:19
STORYLINE:
Dozens of NFL players made a surprise visit to a Nashville school to try to motivate the students to pursue a career in sport.
Both former and current players brought bags of food and treats to children at Shwab Elementary School on Friday and spent time with the kids to answer their questions or just play games.
Four players, who all played in a Super Bowl, stood side-by-side in a third grade classroom, including the Baltimore Ravens' Adalius Thomas, the San Francisco 49ers' Terrell Owens, New York Giants' David Tyree and Philadelphia Eagles' Brent Celek.
The unexpected visit happened as all eyes are on the NFL draft prospects waiting to hear their names called this weekend at Nissan Stadium in downtown Nashville, Tennessee.
An estimated 200,000 fans turned out at the stadium Friday to watch day two of the NFL draft.
Last Updated : Apr 28, 2019, 7:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.