ETV Bharat / bharat

'దేశంలో నేటికీ మహిళలను చులకనగా చూస్తున్నారు' - రాహూల్​ ట్విట్​

నేటికీ దేశంలోని మహిళలను చులకనగా, అగౌరవంగా చూస్తూన్నారంటూ కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు వ్యక్తుల కలిసి ఓ మహిళను కొడుతున్న ఓ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేస్తూ.. ఆయన పై విధంగా స్పందించారు.

Rahul Gandhi tweets video of woman being beaten up by men
author img

By

Published : May 30, 2020, 10:59 PM IST

నేటికీ మహిళలను చులకన భావంతో, అగౌరవంగా చూసే సంస్కృతి దేశంలో కొనసాగుతోందన్నారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు కొడుతున్న ఓ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేసిన రాహుల్​ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

  • The violence in this video is not isolated. It’s an expression of what many Indian women have always faced. The violence comes in many forms & is sustained by a culture that glorifies symbols of womanhood while simultaneously treating women with total contempt & disrespect. pic.twitter.com/5KXrJvGPDj

    — Rahul Gandhi (@RahulGandhi) May 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. ఇలాంటి ఘటనలను దేశంలోని మహిళలు ఎక్కడో ఒక్కచోట ఎదుర్కొంటూనే ఉన్నారు. మహిళలపై హింస పలు రకాలుగా జరుగుతోంది. ఒక పక్క మహిళలను దేవతలుగా కొలుస్తూనే... అదే సమయంలో వారిని చులకనగా, అగౌరవంగా చూసే సంస్కృతి కొనసాగుతూనే ఉంది."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్​ నేత

ఇదీ చూడండి:మధ్యప్రదేశ్​లో మిడతల విధ్వంసం-రూ.8వేల కోట్ల నష్టం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.