ETV Bharat / bharat

సీఏఏకు వ్యతిరేకంగా నేడు వయనాడ్​లో రాహుల్ ర్యాలీ - Rahul Gandhi recent protests

సీఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ కేరళలోని తన సొంత నియోజకవర్గం వయనాడ్​లో ఇవాళ నిరసన ర్యాలీ చేపట్టనున్నారు.జాతీయ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 'రాజ్యాంగాన్ని రక్షించండి' అనే నినాదంతో ఈ నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

రాజ్యాంగాన్ని రక్షించండి: రాహుల్​ గాంధీ
Rahul Gandhi to lead "Save the Constitution" march in Wayanad
author img

By

Published : Jan 30, 2020, 5:53 AM IST

Updated : Feb 28, 2020, 11:37 AM IST

కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా ఇవాళ కేరళలోని తన సొంత నియోజకవర్గమైన వయనాడ్​లో నిరసన ర్యాలీ చేపట్టనున్నారు. 'రాజ్యాంగాన్ని రక్షించండి' అనే నినాదంతో ఈ ర్యాలీ నిర్వహించనున్నారు.

జాతీయ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఎస్​కేఎంజే హైస్కూల్​ నుంచి కాల్పెట్టలోని కొత్త బస్టాండ్​ వరకు సుమారు రెండు కిలోమీటర్ల వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
స్థానిక కాంగ్రెస్​ ఎంపీలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా కేరళ వ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. కాగా నేడు రాహుల్​గాంధీ స్వయంగా నిరసన ర్యాలీలో పాల్గొననున్నారు.

'సేవ్ ది కాన్​స్టిట్యూషన్'​ మార్చ్...

యునైటెడ్​ డెమోక్రటిక్​ ఫ్రంట్​(యూడీఎఫ్​) ఆధ్వర్యంలో 13 జిల్లాల కాంగ్రెస్​ నేతలు... వయనాడ్​లో భారతదేశ చిత్రపటం ఆకారంలో మానవహారంగా ఏర్పడి నిరసన తెలపనున్నారు. కాంగ్రెస్​ సీనియర్​ నేతలు ఉమెన్​ చాందీ, కేసీ వేణుగోపాల్​, రమేశ్​ చెన్నితాలా, కేపీసీసీ అధ్యక్షులు ముల్లపల్లి రామచంద్రన్​ ఈ ర్యాలీలో పాల్గొననున్నారు.
కాగా కేరళ రాజధాని తిరువనంతపురంలో.. సీఏఏకు వ్యతిరేకంగా రూపొందించనున్న మానవహారంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఏకే ఆంటోని పాల్గొంటారు.

ఇదీ చదవండి: నిరసనకారులకు 'కారం'తో సామాన్యుడి జవాబు!

AP Video Delivery Log - 1900 GMT News
Wednesday, 29 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1852: US KS Hair Discrimination Must credit KWCH; No access Wichita; No use by US broadcast networks; No re-sale, re-use or archive 4251881
Kansas lawmaker wants to stop hairstyle-based bias
AP-APTN-1850: US CA High Rise Fire Part must credit Rachel Galant CEO of Cookie Babies; Part must credit Daniel Aguayo; Part must credit KABC, No access Los Angeles, No use US broadcast networks, No re-sale, re-use or archive 4251880
Fire in 25 story Los Angeles residential building
AP-APTN-1849: Belarus Minsk Talks AP Clients Only 4251879
Ukraine and separatists agree new troop pullback
AP-APTN-1848: US Impeach Questions AP Clients Only 4251878
Schiff: no way to have fair trial absent witnesses
AP-APTN-1844: Belgium Emergency Centre AP Clients Only 4251877
Emergency centre maps outbreak of new virus
AP-APTN-1843: US Impeach Questions Begin AP Clients Only 4251876
Bolton fallout hits GOP amid impeachment trial
AP-APTN-1839: EU Brexit Speeches AP Clients Only 4251875
EU leaders and legislators bid farewell to UK
AP-APTN-1827: EU Brexit Vote AP Clients Only 4251874
Brexit deal cleared by EU Parliament
AP-APTN-1825: US MD Police Shooting Must credit WJLA; No access Washington DC market; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4251873
Officer charged in handcuffed man's shooting death
AP-APTN-1816: US Trump USMCA Signing AP Clients Only 4251864
Trump signs new trade deal with Mexico and Canada
AP-APTN-1815: US Parnas AP Clients Only 4251871
Parnas in DC to show support for 'fair trial'
AP-APTN-1809: Hong Kong Virus Rail AP Clients Only 4251872
Hong Kong closes high speed rail line to China
AP-APTN-1806: Libya Fighting AP Clients Only 4251870
LAAF forces waiting orders to advance
AP-APTN-1753: Peru Fujimori 3 AP Clients Only 4251868
Keiko Fujimori taken to prison for 15 months
AP-APTN-1748: France Virus Hospital AP Clients Only 4251867
Two French hospitals didn't test person with virus
AP-APTN-1739: Russia Putin Virus No access Russia 4251865
Putin urges government to prepare for new virus
AP-APTN-1727: US Pelosi USMCA AP Clients Only 4251862
House Dems: USMCA quite different than proposed
AP-APTN-1727: US Democrats Impeach Briefing AP Clients Only 4251863
Democrats double down on push for witnesses
AP-APTN-1726: US CA China Outbreak Plane AP Clients Only 4251861
Americans from China virus zone land in California
AP-APTN-1725: Switzerland WHO Virus AP Clients Only 4251860
WHO: new virus a 'very active outbreak'
AP-APTN-1716: Czech Republic Virus Masks AP Clients Only 4251859
Czech mask manufacturers see spike in orders
AP-APTN-1702: Russia Soder 2 AP Clients Only 4251858
Bavarian leader meets Putin in Moscow
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 28, 2020, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.