ETV Bharat / bharat

నేడు అహ్మదాబాద్ కోర్టుకు రాహుల్ గాంధీ

పరువునష్టం కేసులో విచారణ నిమిత్తం కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ... నేడు గుజరాత్​లోని అహ్మదాబాద్ మేజిస్ట్రేట్​ కోర్టు ఎదుట హాజరుకానున్నారు. అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్ ఈ దావా దాఖలు చేశారు.

author img

By

Published : Jul 12, 2019, 5:25 AM IST

Updated : Jul 12, 2019, 7:51 AM IST

నేడు అహ్మదాబాద్ కోర్టుకు రాహుల్ గాంధీ
నేడు అహ్మదాబాద్ కోర్టుకు రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ.... తనపై దాఖలైన పరువునష్టం దావా విచారణ నిమిత్తం ఇవాళ గుజరాత్​లోని​ అహ్మదాబాద్​ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్​ కోర్టు ఎదుట హాజరుకానున్నారు.

రాహుల్​గాంధీపై... అహ్మదాబాద్ జిల్లా కో ఆపరేటివ్​ బ్యాంక్(ఏడీసీ) ఛైర్మన్​ అజయ్​ పటేల్​ గతేడాది ఈ పరువునష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ కోసం రాహుల్ నేడు స్వయంగా హాజరుకానుండగా, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్​సింగ్​ సుర్జేవాలా శనివారం విచారణకు హాజరవుతారని... గుజరాత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్​ దోషి తెలిపారు.

ఇదీ జరిగింది..

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్​ సుర్జేవాలా గతంలో.. అహ్మదాబాద్​ జిల్లా సహకార బ్యాంకుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2016 నవంబర్ 8న నోట్లరద్దు ప్రకటించిన ఐదు రోజుల్లో.... రూ.745.59 కోట్ల విలువైన చెల్లుబాటు అయ్యే నోట్లను మార్పిడి చేసి ఈ బ్యాంకు కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు.

ముంబయికి చెందిన ఓ కార్యకర్త ఆర్​టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్​ రూరల్ డెవలప్​మెంట్ ఇచ్చిన సమాధానం ఆధారంగానే రాహుల్ గాంధీ, సుర్జేవాలా... ఏడీసీ బ్యాంకుపై ఆరోపణలు చేశారు.

అయితే ఈ ఆరోపణలను ఖండించిన ఏడీసీ బ్యాంకుతో పాటు ఛైర్మన్ అజయ్​ పటేల్ వ్యక్తిగతంగా​.... ఈ ఇరువురు నేతలపై పరువునష్టం కేసు దాఖలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్​షా ఈ ఏడీసీ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరు కావడం గమనార్హం.

ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం ఏప్రిల్ 9న రాహుల్​గాంధీ, రణ్​దీప్​​ సుర్జేవాలాలకు సమన్లు జారీ చేసింది.

ఇదీ చూడండి: వైరల్​: తుపాకీలో తూటాలు ఇలా నింపాలిరా చిన్నా

SHOTLIST:
RESTRICTION SUMMARY: MUST CREDIT MARK STINZIANO
VALIDATED UGC - MUST CREDIT MARK STINZIANO
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by content creator Mark Stinziano
++Must credit Mark Stinziano
Hewitt, New Jersey - 9 July, 2019
1. Black bear knocks over bird feeder and eats bird seed and is then chased away by dog.
STORYLINE:
SECURITY CAM CAPTURES DOG CHASING BEAR FROM GARDEN
A backyard camera in Hewitt, New Jersey recorded a black bear knocking over a bird feeder and eating the bird food only to be chased away by a fast-moving dog.
New Jersey resident Mark Stinziano posted the video on his Facebook page on Tuesday (9 JULY 2019), with the caption: "My neighbor's dog is getting a steak dinner next time I see him. He is an awesome pup that comes to check on the kids from time to time. Now he is keeping them safe! This was tonight in my backyard....Riley-1 Bear-0."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 12, 2019, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.