కేంద్రంపై మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. కరోనా సంక్షోభంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
"'21 రోజుల్లో కరోనాను ఓడిస్తామని గాలిలో మేడలు కట్టడం, ఆరోగ్య సేతు యాప్.. ప్రజలను రక్షిస్తుందని చెప్పడం, రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ, మన భూభాగాన్ని ఎవరూ ఆక్రమించలేదు.. అంతా నియంత్రణలోనే ఉంది'.. అని ఇలా భాజపా అబద్ధాలు చెప్పింది. అయితే వీటన్నంటిలోనూ ఒక నిజం మాత్రం ఉంది. అదే 'ఆపదలో అవకాశం' #పీఎం కేర్స్."
--- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత.
కరోనా వైరస్, ఆర్థిక వ్యవస్థ, చైనాతో సరిహద్దు వివాదంపై గత కొంతకాలంగా ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. మోదీ ప్రభుత్వం అటు ప్రజలకు నిజం చెప్పడం లేదని.. ఇటు విపక్షాల గొంతు అణచివేస్తోందని ఆరోపించింది.
-
कोरोना काल में भाजपा सरकार ने एक से एक ख़याली पुलाव पकाए:
— Rahul Gandhi (@RahulGandhi) September 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
▪️21 दिन में कोरोना को हरायेंगे
▪️आरोग्य सेतु ऐप सुरक्षा करेगा
▪️20 लाख करोड़ का पैकेज
▪️आत्मनिर्भर बनो
▪️सीमा में कोई नहीं घुसा
▪️स्थिति संभली हुई है
लेकिन एक सच भी था:
आपदा में ‘अवसर’ #PMCares
">कोरोना काल में भाजपा सरकार ने एक से एक ख़याली पुलाव पकाए:
— Rahul Gandhi (@RahulGandhi) September 16, 2020
▪️21 दिन में कोरोना को हरायेंगे
▪️आरोग्य सेतु ऐप सुरक्षा करेगा
▪️20 लाख करोड़ का पैकेज
▪️आत्मनिर्भर बनो
▪️सीमा में कोई नहीं घुसा
▪️स्थिति संभली हुई है
लेकिन एक सच भी था:
आपदा में ‘अवसर’ #PMCaresकोरोना काल में भाजपा सरकार ने एक से एक ख़याली पुलाव पकाए:
— Rahul Gandhi (@RahulGandhi) September 16, 2020
▪️21 दिन में कोरोना को हरायेंगे
▪️आरोग्य सेतु ऐप सुरक्षा करेगा
▪️20 लाख करोड़ का पैकेज
▪️आत्मनिर्भर बनो
▪️सीमा में कोई नहीं घुसा
▪️स्थिति संभली हुई है
लेकिन एक सच भी था:
आपदा में ‘अवसर’ #PMCares
ఇవీ చూడండి:-