ETV Bharat / bharat

మోదీది నాథూరాం గాడ్సే సిద్ధాంతం: రాహుల్

ప్రధాని మోదీ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కేరళలోని తన సొంత నియోజకవర్గం వయనాడ్​లో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించిన ఆయన కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు.

rahul gandhi
రాహుల్ గాంధీ
author img

By

Published : Jan 30, 2020, 1:14 PM IST

Updated : Feb 28, 2020, 12:40 PM IST

పౌరచట్టం, ఎన్​ఆర్​సీలపై కేంద్రం విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మహాత్మగాంధీని చంపిన నాథూరాం గాడ్సే అనుసరించిన సిద్ధాంతాలనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా అనుసరిస్తున్నారని ఆరోపించారు.

కేరళలోని తన సొంత నియోజకవర్గం వయనాడ్​లో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ పేరుతో నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు రాహుల్. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

రాహుల్ గాంధీ

"భారతీయుడు ఎవరనేది నిర్ణయించే అధికారం ప్రధానికి ఎవరిచ్చారు? 130 కోట్లమంది భారతీయులు ఎవరూ నిరూపించుకోనక్కర లేదు. నాథూరాం గాడ్సేలా మోదీ కూడా విద్వేషంతో నిండిపోయారు. నాథూరాం గాడ్సే తనపై తనకు విశ్వాసం లేకే మహాత్మాగాంధీని కాల్చారు. నాథూరాం గాడ్సే ఎవరినీ నమ్మలేదు. గాడ్సే లాగానే మోదీ కూడా ప్రవర్తిస్తున్నారు. మోదీ తనను మాత్రమే ప్రేమిస్తారు. తనను తాను నమ్ముతారు. ఎవ్వరినీ నమ్మరు. భారతీయుల స్పందన వినేందుకు ఇష్టపడరు. నాథూరాం గాడ్సే సిద్ధాంతాలను ఎదుర్కొనేందుకు ఎలా పోరాడామో అదే విధానంతో ప్రధాని అనుసరిస్తున్న విధానాలపై పోరాడతాం. యువతా.. నరేంద్రమోదీ భారత్​లో మీకు భవిష్యత్తు మీకు తెలుసు. మీరు ఎంతకాలం చదవాలి అనుకుంటే అంత కాలం చదవండి. కానీ మీకు ఉద్యోగం రాదు. కారణమేమిటో తెలుసా.. దేశంలో మోదీ విద్వేషాన్ని, ఆగ్రహాన్ని వ్యాప్తి చేస్తున్నారు."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

ఇదీ చూడండి: 'నవభారత నిర్మాణంలో బాపూ ఎప్పటికీ ఆదర్శమే'

Intro:

नई दिल्ली:हिंदुस्तान के मशहूर सूफ़ी बुज़ुर्ग ख्वाजा सय्यद मोहम्मद निजामुद्दीन औलिया (र. अ) में बसंत पंचमी का तेहवार बड़ी धूम धाम के साथ मनाया गया. जिसमे बड़ी संख्या मे सभी धर्मो के लोगो ने शिरकत की और देश मे अमन शांति के लिए दुआ की.

बता दे कि बसंत पंचमी के मौके पर हर मजहब के जायरीन बड़ी संख्या में दरगाह शरीफ पर आते हैं और पीले फूल और पीली चादर चढ़ाते हैं. वहीं इस मौके पर दरगाह में आमिर खुसरो के गीत गाए जाते हैं. कहा जाता है कि आमिर खुसरो ने अपने पीर निजामुद्दीन औलिया को खुश करने के लिए पीले वस्त्र पहनकर, सरसों के पीले फूल उन्हें चढ़ाए थे और ढोल बजाकर गीत गाकर उन्हें खुश कर दिया था.

आमिर खुसरो के 'आज बसंत मना ले सुहागन आज बसंत मना ले' इस कलाम से गूंज उठी हजरत निजामुद्दीन औलिया की दरगाह. पीले फूलों से सराबोर दरगाह को देखकर लग रहा था मानो बसंत यही उतर गया हो. बसंत पंचमी के मौके पर दरगाह शरीफ इसी रंग में रंगी नजर आई. वहीं जायरीन ने महफिल सजाई तो कव्वालों ने उसमें चार चांद लगा दिए.

सभी क़व्वाल और खुद्दाम पीले लिबास मे नज़र आते है

आमिर खुसरो को याद करते हुए सभी सूफी कव्वाल सूफी संत पीले रंग के लिबास में नजर आते हैं और आमिर खुसरो के कलाम- आज बसंत मना ले सुहागन आज बसंत बना ले, फूल रही सरसों आदि गाकर औलिया को खुश करते हैं. इसके अलावा हर मजहब के जायरीन दरगाह पर पीले रंग की चादर और पीले फूल चढ़ाते हैं.Body:

700सालों से मनाया जाता है बसंत मुबारक कार्यक्रम

बसंत पंचमी को लेकर दरगाह शरीफ के चीफ इंचार्ज हाजी सय्यद मोहम्मद काशिफ अली निज़ामी ने बताया कि क़रीब तमाम चिश्ती दरगाहों पर बसंत पंचमी के अवसर पर बसंत मुबारक कार्यक्रम का आयोजन किया जाता है. उन्होंने बताया कि हिंदू धर्म में बसंत पंचमी के त्योहार का बड़ा महत्व है. इस दिन को विद्या की देवी सरस्वती के उद्गम दिवस के रूप में मनाया जाता है. काशिफ निजामी का कहना था की 700 सालों से दरगाह पर यह कार्यक्रम आयोजित किया जाता आ रहा है.
Conclusion:बाईट :काशिफ अली निज़ामी
चीफ इंचार्ज, दरगाह शरीफ

Bite:ज़ायरीन
Last Updated : Feb 28, 2020, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.