ETV Bharat / bharat

వయనాడ్​ స్థానానికి రాహుల్​ నామినేషన్​

కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ కేరళలోని వయనాడ్​ లోక్​సభ స్థానానికి నామపత్రం దాఖలు చేశారు. భారీ జనసందోహం రాగా కోలాహలం నడుమ రాహుల్ దక్షిణాది నుంచి వయనాడ్​కు నామినేషన్ వేశారు.

వయనాడ్​ స్థానానికి రాహుల్​ నామినేషన్​
author img

By

Published : Apr 4, 2019, 12:34 PM IST

Updated : Apr 4, 2019, 12:56 PM IST

వయనాడ్​ స్థానానికి రాహుల్​ నామినేషన్​
కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ కేరళలోని వయనాడ్​ లోక్​సభ స్థానానికి నామినేషన్​ వేశారు. సోదరి ప్రియాంక గాంధీ, రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యుడు ముకుల్ వాస్నిక్, సీనియర్​ నేత కేసీ వేణుగోపాల్ సమక్షంలో జిల్లా కలెక్టర్​కు ప్రమాణ పత్రం సమర్పించారు రాహుల్​. ఈ వేడుకకు కాంగ్రెస్​ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. జిల్లా ప్రధాన కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది.

దక్షిణాది నుంచి రాహుల్​గాంధీ పోటీ చేయడం ఇదే తొలిసారి. వయనాడ్​ లోక్​సభ స్థానంతోపాటు ఉత్తర్​ప్రదేశ్​లోని అమేఠీలోనూ కాంగ్రెస్​ అధ్యక్షుడు బరిలో ఉన్నారు.​ దక్షిణాది నుంచి రాహుల్​ పోటీ చేయాలని కేరళతో పాటు, కర్ణాటక, తమిళనాడు నుంచి వినతులు అందాయి. కానీ కాంగ్రెస్​ అధ్యక్షుడు కేరళలోని వయనాడ్​ వైపే మొగ్గుచూపారు.

భారీ బందోబస్తు నడుమ రాహుల్​ వయనాడ్​లో నామినేషన్​ వేశారు.

వయనాడ్​ స్థానానికి రాహుల్​ నామినేషన్​
కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ కేరళలోని వయనాడ్​ లోక్​సభ స్థానానికి నామినేషన్​ వేశారు. సోదరి ప్రియాంక గాంధీ, రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యుడు ముకుల్ వాస్నిక్, సీనియర్​ నేత కేసీ వేణుగోపాల్ సమక్షంలో జిల్లా కలెక్టర్​కు ప్రమాణ పత్రం సమర్పించారు రాహుల్​. ఈ వేడుకకు కాంగ్రెస్​ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. జిల్లా ప్రధాన కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది.

దక్షిణాది నుంచి రాహుల్​గాంధీ పోటీ చేయడం ఇదే తొలిసారి. వయనాడ్​ లోక్​సభ స్థానంతోపాటు ఉత్తర్​ప్రదేశ్​లోని అమేఠీలోనూ కాంగ్రెస్​ అధ్యక్షుడు బరిలో ఉన్నారు.​ దక్షిణాది నుంచి రాహుల్​ పోటీ చేయాలని కేరళతో పాటు, కర్ణాటక, తమిళనాడు నుంచి వినతులు అందాయి. కానీ కాంగ్రెస్​ అధ్యక్షుడు కేరళలోని వయనాడ్​ వైపే మొగ్గుచూపారు.

భారీ బందోబస్తు నడుమ రాహుల్​ వయనాడ్​లో నామినేషన్​ వేశారు.

SNTV Digital Daily Planning Update, 0100 GMT
Thursday 4th April 2019.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Reaction following Valencia v Real Madrid in La Liga. Expect at 0130.
TENNIS: Highlights from the WTA, Volvo Car Open in South California. Already moved. Expect further updates.
SOCCER: Highlights from the Dutch Eredivisie, FC Emmen v AFC Ajax. Already moved.
SOCCER: Highlights from the Arabian Gulf League, Al-Jazira vs. Al-Ain. Already moved.
SOCCER: Highlights from the DFB-Pokal Quarter finals, Bayern Munich v 1. FC Heidenheim 1846. Already moved.
SOCCER: Highlights from the DFB-Pokal Quarter finals, Schalke v Werder Bremen. Already moved.
SOCCER: Trial of Russian footballers Aleksandr Kokorin and Pavel Mamaev for assault officially starts in Moscow. Already moved.
SOCCER: Highlights from the Scottish Premiership, St Mirren v Celtic. Already moved.
MOTORSPORT: Highlights from stage four of the Afriquia Merzouga Rally in Morocco. Already moved.
SOCCER: Allegri calls for life-time fan bans after Juve's Kean racially abused. Already moved.
SOCCER: Bonucci says teammate Kean was ''50-50'' to blame for racial abuse. Already moved.
SOCCER: Bonucci should apologise to Kean for 'disrespectful' comments, says Yaya Toure. Already moved.
SOCCER: FILE - Pele reportedly hospitalised in Paris. Already moved.
SOCCER: Ex-Nigeria and EPL striker Odemwingie announces retirement from football. Already moved.
SOCCER: Neymar back in PSG training for first time since foot injury. Already moved.
SOCCER: Animation shows stunning Bernabeu stadium renovation plans. Already moved.
********
Here are the provisional prospects for SNTV's output on Thursday 4th April 2019.
SOCCER: Watford preview their FA Cup semi-final against Wolves.
SOCCER: Borussia Dortmund press conference ahead of their match against Bayern Munich in the Bundesliga.
SOCCER: A discussion panel - including Belgium coach Roberto Martinez - say 'football is now ready' for gay players to come out during their playing career. Neil to cut from his Tuesday  'Equal game rushes'. Expect at 1200. SNTV source and restrix. NMOK (bd)
SOCCER: Highlights from the Dutch Eredivisie, PSV Eindhoven v PEC Zwolle.
SOCCER: Highlights from the Dutch Eredivise, Feyenoord v sc Heerenveen.
SOCCER: Highlights from the Qatar Stars League, Al Sad v Al Ahli.
SOCCER: Highlights from the Qatar Stars League, Al Kharaitiyat v Al Duhail.
TENNIS: Highlights from the WTA, Volvo Car Open in South California, USA.
CYCLING: Highlights from the Giro Di Sicilia in Italy.
OLYMPICS: IOC visit San Siro Stadium as the IOC inspection of 2026 Winter Olympics candidate host - Milan-Cortina d'Ampezzo - continues.
MOTORSPORT: Highlights from stage five of the Afriquia Merzouga Rally in Morocco.
GOLF (LPGA): ANA Inspiration, Mission Hills Country Club, Rancho Mirage, California, USA.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Apr 4, 2019, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.