ETV Bharat / bharat

'మోదీజీ... గల్ఫ్​లో చిక్కుకున్న వారిని రప్పించండి'

కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని రాహుల్​ గాంధీ ప్రభుత్వానికి కోరారు. ఈ మేరకు ఓ ట్వీట్​ చేశారు.

Rahul Gandhi asks govt to bring back Indian workers stuck in Middle East
విదేశాల్లో చిక్కుకున్న వారిని రప్పించండి: రాహుల్ గాంధీ
author img

By

Published : Apr 15, 2020, 1:09 PM IST

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో లాక్​డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. దీనివల్ల చాలా మంది కార్మికులు విదేశాల్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ.

  • The #Covid19 crisis & shutting of businesses in the Middle East have left thousands of Indian workers in deep distress & desperate to return home. The Govt must organise flights to bring home our brothers & sisters most in need of assistance, with quarantine plans in place.

    — Rahul Gandhi (@RahulGandhi) April 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" కరోనా మహమ్మారి దృష్ట్యా పశ్చిమాసియాలో వ్యాపారాలు నిలిపివేయడం వల్ల చాలా మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ మనోవేదనకు గురవుతున్నారు. విమానాలు కూడా రద్దు చేయడం వల్ల స్వదేశానికి రాలేకపోతున్నారు. వారిని భారత్​కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి."

-- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

ఇదీ చదవండి: వలస కూలీల 'మహా' నిరసనపై దర్యాప్తు- ఇద్దరు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.