ETV Bharat / bharat

'భారత వాయుసేనలో రఫేల్​ మరో గేమ్​ ఛేంజర్​' - రఫేల్

రఫేల్​ యుద్ధ విమానంలో భారత వాయుసేన వైస్​ చీఫ్​ ఎయిర్ మార్షల్​ ఆర్​కేఎస్​ భదూరియా చక్కర్లు కొట్టారు. సాంకేతికతతో పాటు ఇతర అంశాలను పరీక్షించేందుకు ఫ్రాన్స్​లోని మాంట్​ ది మార్సన్​ వైమానిక స్థావరంలో రఫేల్​ను నడిపించారు. వాయుసేనకు రఫేల్​ ఎంతో కీలకం కానుందని ప్రశంసించారు.

భారత వాయుసేన వైస్​ చీఫ్​ ఎయిర్ మార్షల్​ ఆర్​కేఎస్​ భదూరియా
author img

By

Published : Jul 12, 2019, 8:47 AM IST

రఫేల్​ యుద్ధ విమానంలో సాంకేతిక అంశాలను తెలుసుకునేందుకు భారత వాయుసేన వైస్​ చీఫ్ ఎయిర్​ మార్షల్​ ఆర్​కేఎస్​ భదూరియా ప్రయాణించారు. ఫ్రాన్స్​లోని మాంట్​ ది మార్సన్​ వైమానిక స్థావరంలో అధునాతన రఫేల్​ను నడిపించారు. ఈ యుద్ధ విమానాన్ని అద్భుతమైన సాంకేతికతతో నిర్మించారని ప్రశంసించారు.

భారత వాయుసేన వైస్​ చీఫ్​ ఎయిర్ మార్షల్​ ఆర్​కేఎస్​ భదూరియా

"రఫేల్​తో మన వాయుసేన సామర్థ్యం మరింత పెరుగుతుంది. మన నిర్వహణ సామర్థ్యం కూడా మెరుగవుతుంది. రఫేల్​లో పొందుపరిచిన సాంకేతికత, ఆయుధాల సాయంతో మనం కొత్తగా ఎన్నో చేయగలం. వాయుసేనకు రఫేల్​ మరో గేమ్​ ఛేంజర్​. ప్రణాళికలు, రక్షణ అంశాలు, భవిష్యత్తులో యుద్ధసమయాల్లో ఎంతో కీలకం కానుంది."

-ఆర్​కేఎస్​ భదూరియా, వైస్​ చీఫ్​ ఎయిర్​ మార్షల్​

ఇదీ చూడండి: వాణిజ్య వివాదాలపై నేడు భారత్-అమెరికా చర్చలు

AP Video Delivery Log - 0100 GMT News
Friday, 12 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0039: UK Conservatives AP Clients Only 4220079
Hunt and Johnson on UK US envoy, EU
AP-APTN-0028: US AZ Teen Killed Indictment KNXV - must credit ABC15 Arizona throughout entire video; no access Phoenix, Tucson, Yuma; no use US broadcast networks; no re-sale, re-use or archive 4220078
Suspect charged in fatal Phoenix-area stabbing
AP-APTN-0017: Greece Damage Drone 2 AP Clients Only 4220075
Drone footage of Greece storm damage
AP-APTN-2342: At Sea Narco Submarine AP Clients Only 4220076
US Coast Guard seizes alleged drug sub in Pacific
AP-APTN-2313: Sudan Arrests No access Sudan 4220064
At least 16 officers held in Sudan coup attempt
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.